**
[1] వివరణ:
[3] CLIXSENSE ప్రత్యేకతలు:
[4] మెంబర్షిప్ [ MEMBERSHIP ]
[5] రిజిస్ట్రేషన్ ప్రాసెస్ :
[6] PAY PAL గురించి:
[7] శిక్షణ
[8] అవసరమైనవి:
CLIXSEENSE ప్రోగ్రామ్ లో భాగస్థులై..... మీ ఇంటి నుండే పనిచేస్తూ ..... నెల ... నెలా ..... ప్రతి నెలా ఆదాయం పొందాలని మీరు భావిస్తే ..... కాల్ .... 773 1959 303. [ between 4pm to 8pm ]
Anyone Can Earn Money by CLIXSENSE: PART-FULL TIME:
www.clixsense.com/?9837579 |
PART-1 CLIXSENSE - పండగ
CLIXSENSE బిజినెస్ గురించి తెలుసుకోవాలనుకొంటే మొత్తం 3 భాగాలు [ 3 PARTS ] చదవాలి.
HOME పేజీలో / INDEX లో [ఎడమవైపు ] .... Sl.No.2, 3, 4, . చదవండి.
CLIXSENSE బిజినెస్ గురించి తెలుసుకోవాలనుకొంటే మొత్తం 3 భాగాలు [ 3 PARTS ] చదవాలి.
HOME పేజీలో / INDEX లో [ఎడమవైపు ] .... Sl.No.2, 3, 4, . చదవండి.
[1] వివరణ:
**CLIXSENSE****CLIXSENSE****CLIXSENSE****CLIXSENSE**
వివరణ: ఈ వెబ్ సైట్ లోని ఇతర పేజీలలో ఆన్ లైన్ బిజినెస్ గురించి వివరించినాము. మీ ఇల్లే మీ ఆఫీసుగా, మీ ఇల్లే మీ వ్యాపార కేంద్రంగా, మీ ఇంటి గడప దాటి బయటకు వెళ్లకుండా, మీ ఇంటి నుండే పనిచేస్తూ ఆదాయం పొందే గొప్ప వ్యాపారాన్ని ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్నాము. |
[2] CLIXSENSE పరిచయం
CLIXSENSE అనేది వ్యాపార ప్రకటనలను నిర్వహించే ఒక వాణిజ్య సంస్థ. వివిద కంపెనీలు తమ ఉత్పత్తులు,సేవల ప్రచారం నిమిత్తం CLIXSENSE కు యాడ్స్ ఇస్తాయి. వీటిని తన యాడ్ అఫిలియేట్స్ / వెబ్ అఫిలియేట్స్ మరియు ఇతర మార్గాల ద్వారా CLIXSENSE పబ్లిసిటి చేస్తుంది. తనకు లభించిన ఆదాయంలోనుండి కొంత మొత్తాన్ని యాడ్ అఫిలియేట్స్ కు / వెబ్ అఫిలియేట్స్ కు పంచుతుంది. |
[3] CLIXSENSE ప్రత్యేకతలు:
CLIXSENSE ప్రత్యేకతలు: * CLIXSENSE ప్రతి నెలా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ఆదాయం అందిస్తున్న సంస్థ. * CLIXSENSE లో ప్రతి ఒక్కరు ఉచితముగా భాగస్వాములు కావచ్చు. * CLIXSENSE లో భౌతిక వస్తువులను కొనటం / అమ్మటం లేదు.[No Buying /No Selling] *CLIXSENSE లో ఇతరులను సభ్యులుగా చేర్పించటం లేదు.[NOT COMPULSORY] * CLIXSENSE లో మన ఇంటి నుండి బయటకు వెళ్లి బిజినెస్ చేయాల్సిన అవసరంలేదు. *CLIXSENSE లో ఖాళి సమయం ఉన్నపుడే పని చేసుకోవచ్చు.[పార్ట్ టైం-ఫుల్ టైం ] *CLIXSENSE లో అతి స్వల్ప ఖర్చుతో నెల ... నెలా ఆదాయం పొందవచ్చు. |
[4] మెంబర్షిప్ [ MEMBERSHIP ]
CLIXSENSE లో రెండు విధములైన MEBERSHIPS ఉంటాయి.
2. PREMIUM MEMBERSHIP : దీనినే PAID MEMBERSHIP అని కూడా అంటారు. నేరుగా 17 డాలర్స్ [ షుమారు 1200 రూపాయలు ] చెల్లించి PREMIUM MEMBER కావచ్చు. లేదా FREE MEMBER గా సభ్యత్వం పొంది .... నిదానముగా 17 డాలర్స్ సంపాదించి PREMIUM MEMBER గా UPGRADE కావచ్చు. అది మీ ఇష్టం. *PAID MEMBER కు FREE MEMBER కు ఉన్న బేధం ఏమిటి. PAID MEMBER కు ఆదాయ అవకాశాలు ఎక్కువుగా ఉంటాయి. వివరములు కాల్ చేయవచ్చు.... 773 1959 303.[ between 4pm to 8pm ] *CLIXSENSE లో ఒక కుటుంబానికి ఒక ఒక అకౌంట్ మాత్రమే ఉండాలి. అంటే ఒక కుటుంబంలో నలుగురు ఉంటే .... ఆ నలుగురి పేరు మీద నాలుగు అకౌంట్లు ఓపెన్ చేయటానికి CLIXSENSE అనుమతించదు. ఒకే ఇంట్లో నివాసం ఉంది నాలుగు అకౌంట్లు ఓపెన్ చేసి ... యాడ్స్ పై క్లిక్స్ అత్యధికముగా ఆదాయం పొందాలనే తాపత్రయం తో కొందరు ఇలా చేస్తుంటారు. CLIXSENSE జెన్యూన్ కంపెనీ .... కాబట్టి ఇలాంటి ABNORMAL ACTIVITY ని CLIXSENSE ప్రోత్సహించదు. |
[5] రిజిస్ట్రేషన్ ప్రాసెస్ :
FREE.....RIGISTRATION
CLIXESENSE లో రిజిస్ట్రేషన్ అవుతున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. [1] మీ పాన్ కార్డు లో ... ఇంటి పేరు ముందు ఉన్నదా , మీ పేరు ముందు ఉన్నదా ... ఎలా ఉన్నదో అలాగే టైప్ చేయాలి. [2] మీ పాన్ కార్డు లో ... మీ ఇంటిపేరు, మీ పేరు ఎలా ఉన్నదో... అలాగే మీ బ్యాంకు అకౌంట్ పాస్ బుక్ లో కూడా [SAME TO SAME] ఉండాలి. [3] మీ పాన్ కార్డు, మీ బ్యాంకు అకౌంట్ పాస్ బుక్ లో ..... మీ పేరు , మీ ఇంటి పేరు ఎలా ఉన్నదో ..... అలాగే PAY PAL ACCOUNT లో ఉండాలి. [4] మీ పాన్ కార్డు, మీ బ్యాంకు అకౌంట్ పాస్ బుక్ , మీ PAY PAL అకౌంట్ లలో ..... మీ పేరు , మీ ఇంటి పేరు ఎలా ఉన్నదో ..... అలాగే CLIXSENSE ACCOUNT లో కూడా ఉండాలి. [5] ఒక దానిలో మనిషి పేరు ముందు,వేరొక దానిలో ఇంటి పేరు ముందు ఇలా ఉండకూడదు. [6] CLIXSENSE రిజిస్ట్రేషన్ చాలా కీలకం. రిజిస్ట్రేషన్ ఫారం లోని ప్రతి గడి జాగ్రత్తగా టైప్ చేయాలి. ఎందుకంటే కొన్ని గళ్ళు .... మళ్ళి మళ్ళి ఎడిట్ చేయటానికి అవకాశం ఉండదు. [7] ఎవరైనా అనుభవం ఉన్న వ్యక్తి సమక్షంలో CLIXSENSE లో రిజిష్టర్ అవటం మంచిది. |
[6] PAY PAL గురించి:
PAY PAL:
CLIXSENSE
కు మనీ పంపాలన్నా , మనీ మనం తీసుకోవాలన్న మనకు ఒకే ఒక అవకాశం ఉంది. అదే
PAY PAL ACCOUNT. PAY PAL లో అకౌంట్ CREATE చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా
ఉండాలి. ఎలాంటి తప్పులకు అవకాశం ఇవ్వవద్దు. ఎవరైనా అనుభవం ఉన్న వ్యక్తి
సమక్షంలో PAY PAL లో రిజిష్టర్ అవటం మంచిది.
|
[7] శిక్షణ
శిక్షణ
: CLIXSENSE ప్రోగ్రామ్ లో ఉచితముగా భాగస్వాములై ఆదాయం పొందాలని
కోరుకునేవారు శిక్షణ తీసుకొన్నట్లయితే చేయవలసిన పని తేలికగా చేయగలుగుతారు.
|
[8] అవసరమైనవి:
అవసరమైనవి : CLIXSENSE ప్రోగ్రామ్ లో పనిచేయాలంటే ఇవి కావాలి. [1] COMPUTER OR LAPTOP [2] INTERNET CONNECTION [3] CELL PHONE |
CLIXSEENSE ప్రోగ్రామ్ లో భాగస్థులై..... మీ ఇంటి నుండే పనిచేస్తూ ..... నెల ... నెలా ..... ప్రతి నెలా ఆదాయం పొందాలని మీరు భావిస్తే ..... కాల్ .... 773 1959 303. [ between 4pm to 8pm ]
మీ అభిప్రాయాలను నేరుగా ఈమెయిల్ చేయండి email: sunday200300@gmail.com
No comments:
Post a Comment