BANK

BANK DETAILS : STATE BANK OF INDIA [ SBI ]. WYRA ROAD BRANCH, KHAMMAM. IFSC CODE: SBIN ØØØ5817 : NAME: P.RAMARAO. Ac.No... 310 731 588 69.

Monday 11 April 2016

03-CLIXSENSE- 2

CLIXSENSE-PART-2
                          
CLIXSENSE బిజినెస్ గురించి తెలుసుకోవాలనుకొంటే మొత్తం 3 భాగాలు [ PARTS] చదవాలి.

HOME పేజీలో / INDEX లో [ఎడమవైపు] .... Sl. No. 2, 3, 4, - చదవండి.

ఆదాయ మార్గాలు:



CLIXSENSE  లో  పాల్గొనటం ద్వారా క్రింద సూచించిన విధంగా 8 రకాల ఇన్సెంటివ్ పొందవచ్చు.
 [1] View Ads [2] Surveys [3] Clix Grid [4] Tasks [5] Offers  [6] Refferal Programme [7] Daily Check List Bonus  [8] Buying ad credits.


*1* PTC Ads:  మీ ఇంటిలో కంప్యూటర్ ముందు కూర్చొని  ప్రతిరోజు షుమారు 5-10 నిమిషాలు యాడ్స్ చూడాలి.CLIXSENSE లో మనకు చాలా యాడ్స్ కనిపిస్తుంటాయి . వీటిని కొన్ని సెకన్ల పాటు  చూడాలి. ఆలా చూడటం ద్వారా CLIXSENSE మనకు  ఇన్సెంటివ్ చెల్లిస్తుంది.

PTC లో యాడ్స్ పై క్లిక్ చేసినప్పుడు రక రకాలైన యాడ్స్ వస్తుంటాయి. ఆ యాడ్ సంబంధ వెబ్ సైట్ లోకి మీరు వెళ్ళినప్పుడు ..... మనల్ని మభ్యపెట్టే / ఆకర్షించే / మోసానికి గురయ్యే అవకాశం ఉన్న విషయాలు ఉంటాయి . వాటిని నమ్మవద్దు. యాడ్స్ చూడటం వరకే పరిమితం కావాలి. అంతకు మించి వ్యవహరించవద్దు. 

*PTC లో చాలా మంది చేసే పొరపాటు ఒకటి ఉన్నది. ఒకే సారి FIRE FOX,CHROME, OPERA లాంటి BROUZARS ఓపెన్ చేస్తాడు. అంటే ఒకే సారి మూడు యాడ్స్ చూడవచ్చు ... అందువల్ల టైం సేవ్ అవుతుందని అంచనావేస్తారు. ఇలా ఎప్పుడూ చేయవద్దు. PTC ADS చూస్తున్నప్పుడు మీరు ఏ TAB నందు యాడ్ చూస్తున్నారో ఆ యాడ్ అయ్యేంతవరకు ఇంకొక యాడ్ చూడటానికి ప్రయత్నం చేయవద్దు.  


*2* SURVEYS:   మీ ఇంటిలో కంప్యూటర్ ముందు కూర్చొని  ప్రతిరోజు షుమారు 15-30 నిమిషాలు సర్వే లలో పాల్లగొనాలి.  పెద్ద కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు, తమ ఉత్పత్తులు ,సేవలపై ప్రజల అభిప్రాయం,స్పందన తెలుసుకోవటానికి సర్వేయలను ఆఫర్ చేస్తాయి. ఈ సర్వేలలో మనం పార్టిసిపేట్ అయి, ప్రశ్నలకు సమాధానములు చెప్పటం ద్వారా సర్వే పూర్తి చేస్తాము. దీనికి గాను మనకు CLIXSENSE ఇన్సెంటివ్ చెల్లిస్తుంది. ఈ సర్వేలకు 1 నుండి 10 డాలర్ల వరకు మనం ఇన్సెంటివ్ పొందే అవకాశం ఉంది.

సర్వే లలో ప్రధాన ఘట్టం " మీ బయో-డేటా ". మీ బయో- డేటాను బట్టే మీకు సర్వే ఆఫర్లు వస్తుంటాయి. అంటే మీరు CLIXSENSE లో రిజిష్టర్ అవుతున్నప్పుడు కొన్ని వివరములు అడుగుతారు . 


ఆ వివరములన్ని మీరు డైరి లో వ్రాసుకోవాలి. అప్పుడే ఖచ్చితమైన సమాధానములు మీరు ఇవ్వగలుగుతారు. ఉదాహరణకు : మీకు పిల్లలు ఎందరు ? ... ఇద్దరు... వారి వయస్సు . 10, 12... // మీ క్వాలిఫికేషన్ ... డిగ్రీ ... /// మీరు వివాహితులా ? అవును // మీ  సం.ఆదాయం .... 5 లక్షలు ///ఇలా ప్రశ్నలు ఉంటాయి. 


సర్వే లలో .... ఒక వ్యక్తి ఒక సర్వేలో నేను డిగ్రీ అంటాడు. అదే వ్యక్తి మరొక సర్వేలో నేను POST GRADUATE అంటాడు // ఒక వ్యక్తి ఒక సర్వేలో  ... నా సం.ఆదాయం .... 5 లక్షలు అంటాడు. అదే వ్యక్తి మరొక సర్వేలో నా  సం.ఆదాయం .... 10 లక్షలు అంటాడు. ఇలాంటి వాళ్ళను CLIXSENSE బ్లాక్ లిస్ట్ లో పెడుతుంది. 


వెంటనే ఆ వ్యక్తి CLIXSENSE  అంతా మోసం, ఎవ్వరు నమ్మకండి అని ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తాడు. 
అలాగే సర్వే ప్రాధాన్యతలో అన్నింటికీ TIK MARK చేయండి. అప్పుడు అన్ని రకాల సర్వేలు ఆఫర్ వస్తాయి.


*3* CLIXGRID:  మీ ఇంటిలో కంప్యూటర్ ముందు కూర్చొని  ప్రతిరోజు  CLIXGRID పై క్లిక్ చేయాలి. [షుమారు 5-10 నిమిషాలు ].  CLIXSENSE లో మనకు  ఒక పటం / ఇమేజ్ /చిత్రం కనపడుతుంది. ఆ చిత్రం లో చిన్న చిన్న SQUARE BOX  లు ఉంటాయి. 


 ఆ  SQUARE BOX ల పై క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన ప్రతి సారి మనకు  ఒక యాడ్ కనిపిస్తుంది. అంటే మనం యాడ్స్ చూస్తునట్లు గా కంపెనీ భావిస్తుంది. ఆలా క్లిక్ చేసినపుడు మనకు ఇన్సెంటివ్ వస్తుంది. 

ఐతే ఇక్కడ క్లిక్ చేసిన ప్రతిసారి ఇన్సెంటివ్ రాదు. ఒకరకంగా CLIXGRID లాటరి లాంటిది. ఐనప్పటికీ నిర్లక్ష్యం చేయరాదు. రోజుకు  30 క్లిక్స్  కంపెనీ మనకు ఇస్తుంది. అంటే మనం ప్రతి రోజు 30 సార్లు క్లిక్ చేయాలి. 


ఇలా 30 సార్లు క్లిక్ చేస్తున్నప్పుడు ఏదో క్లిక్ కు మనకు ఇన్సెంటివ్ రావటానికి అవకాశం ఉంది. లేదా 30 క్లిక్స్ కూడా ఫెయిల్ అవ్వచ్చు. కానీ ప్రతి రోజు దీనిని  ATTEMPT చేయాల్సిందే. ఎందుకంటే ఛాన్స్ తగిలిందంటే 1 నుండి 10 డాలర్లు  వస్తాయి.


 *4* TASKS:  మీ ఇంటిలో కంప్యూటర్ ముందు కూర్చొని కొన్ని పనులు చేయాలి. CLIXSENSE WEBSITE కొన్ని పనులను [TASK] ఆఫర్ చేస్తుంది . ఈ పనులను  ప్రతి రోజు విజయవంతముగా పూర్తి చేయాలి. అలా పూర్తి చేయటం ద్వారా మనం ఇన్సెంటివ్ పొందవచ్చు. ప్రతి టాస్క్ కు 0.01$ ఇన్సెంటివ్ వస్తుంది. 


ప్రతిరోజు నిర్ధేశించిన పనులను తప్పులు లేకుండా పూర్తి చేసినట్లయితే ఇన్సెంటివ్ ఎక్కువగా పొందవచ్చు. అంతేగాకుండా ప్రతి వారం TOP 10 మందికి  , ప్రతి నెల TOP 10  మందికి 50$ నుండి 100$ వరకు బోనస్ ను CLIXSENSE PAY చేస్తుంది. 


ఈ పనులను తప్పులు లేకుండా పూర్తి చేయాలి.ఈ ఈవెంట్ చేయటానికి ప్రతి రోజు 10 నుండి 15 నిమిషాలు సమయంపడుతుంది.


 *5* OFFERS: మీ ఇంటిలో కంప్యూటర్ ముందు కూర్చొని ప్రతి రోజు ప్రతిరోజు వీటిని పూర్తి చేయాలి.
[ సమయానుకూలంగా CLIXSENSE కొన్ని ఆఫర్స్  ప్రకటిస్తుంది.] ఇవి 3rd Party Offers అనవచ్చు. అంటే ఇతర కంపెనీలకు చెందిన Apps Instal చేసుకోవటం. 
Online Games ఆడటం , Vedios చూడటం, Online Shopping చేయటం మొదలగునవి ఉంటాయి. 

ఇవి ప్రతి రోజు చేయటం వలన రెగ్యులర్ ఇన్సెంటివ్ పొందవచ్చు. ఈ ఈవెంట్ చేయటానికి ప్రతి రోజు 15 నుండి 20 నిమిషాలు సమయంపడుతుంది.


 *6* Rifferal Incentive: వాయిస్ కాల్ ద్వారా తెలుసుకోండి . 


*7* Buying Ad Credits/ Clix Grid Links:[ADVERTISING SALES] మీరు గాని , మీకు FIRST LEVEL లో ఉన్నవారు గాని CLIXSENSE నుండి నిర్ణీత ధరకు యాడ్స్  మరియు క్లిక్స్ గ్రిడ్ లింక్స్ కొనుగోలు చేసినప్పుడు మీకు ఆ మొత్తం నుండి 2% నుండి 2 డాలర్లు వరకు ఆదాయం మీకు వస్తుంది.

వీటిని కొనుగోలు చేయటం compulsory కాదు. ఎక్కువ ఆదాయం కావాలని కోరుకొనే వారు, వారి యొక్క REFERRAL LINK ను పబ్లిసిటీ చేసుకోవటానికి యాడ్స్ / క్లిక్స్ గ్రిడ్ లింకులు కొంటారు.


*8* Daily check list Bonus: ప్రతి రోజు పైన చెప్పిన 7 రకాల పనులను విజయవంతంగా పూర్తి చేయటం ద్వారా మనం పొందిన ఇన్సెంటివ్ పై  అదనంగా 6% బోనస్ కలుపుతారు. దీనినే DCLB అంటారు.

*

** CLIXSENSE లో కొందరికే ఆదాయం వస్తుంది. అందరికి ఎందుకు రావటం లేదు**


** CLIXSENSE లో కొందరికే ఆదాయం వస్తుంది. అందరికి ఎందుకు రావటం లేదు**

అవును నిజమే . దీనికి చాలా కారణాలున్నాయి. [1] ఓపిక లేకపోవటం -ప్రతి రోజు యాడ్స్ చూడాలి. సర్వేలలో పాల్గొనాలి, టాస్క్స్ పూర్తి చేయాలి. ఆదాయం చూస్తే  0. 01 సెంట్లు లేదా 0.2 సెంట్లు లేదా 0.30 సెంట్లు లేదా 1 డాలర్ ... ఇలా వారం దాకా / నెల దాకా కనపడుతుంది .

 అప్పుడే అసలు కథ ఆరంభం అవుతుంది. ఇలా ఎన్ని సెంట్లు ఐతే ఒక డాలర్ కావాలి ? 100 డాలర్స్ ఎప్పుడు అవుతాయి. నేను కారు కొనేది ఎప్పుడు ? బంగ్లా కొనేదెప్పుడు .... అసలు ఈ జన్మలో ఇది సాధ్యపడేదేనా ? ఇలాంటి పని... నాలాంటి వాళ్ళు చేసేదేనా .... పని పాటా లేని బైరాగులు చేసే పని ఇది ..... ఛీ ... ఛీ .... ఇలా ఆలోచించే వాళ్లకు CLIXSENSE లో ఆదాయం రాదు.

నిజం చెప్పాలంటే  ఆదాయాన్ని ఆశించే ప్రతి వ్యక్తి ఎంతో ఆలోచనతో , ఓపికతో, వినమ్రతతో , భాద్యత తో, విశాల ద్రుపకథముతో పనిచేయాల్సి ఉంటుంది.  ప్రారంభములో ఆదాయం కనపడదు. కొన్ని వారాల తరువాత కొంత ఆదాయం వస్తుంది. రెండు-మూడు నెలల తరువాత " కొంత బెటర్ " అన్నట్లుగా ఆదాయం వస్తుంది. ఇంకాస్త టైం తరువాత మీరు సంతృప్తి చెందే స్థాయిలో ఆదాయం వస్తుంది. ఇక వెనక్కి చూడాల్సిన అవసరం లేకుండా మంచి ఆదాయం వస్తుంది.

అంతే కానీ  " లేడికి లేచిందే పరుగు" అన్నట్లుగా ఆదాయం రావాలంటే ఎలా వస్తుంది. నిజం మాట్లాడుకొందాం .
కలెక్టర్ గారి భార్యకు , SP గారి భార్యకు CLIXSENSE అవసరమా .... పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు  , పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు , పెద్ద పెద్ద భవనములు ఉన్నవాళ్లు, భారీ స్థాయిలో బంగారం, ప్లాట్లు, వ్యవసాయ భూములున్నవాళ్ళు , ఇతర విధాలుగా పెద్ద మొత్తములో ఆస్తులు ఉన్నవాళ్లు CLIXSENSE కు ఎందుకొస్తారు ..... మీరే చెప్పండి .... అలాంటి వాళ్లకు ఇది అవసరం లేదు కదా ...

సమాజంలో నిరుద్యోగంతో అల్లాడిపోతున్నవాళ్ళు , అదనపు ఆదాయం కుటుంబానికి ఆసరాగా ఉంటుందని భావించేవాళ్లు, ముఖ్యముగా మధ్యతరగతి కుటుంబీకులు, ఖాళి సమయాన్ని జీవనోపాధిగా మార్చుకుందామని ఆశించేవారు, డబ్బును పెట్టుబడిగా పెట్టే స్థోమత లేని వాళ్ళు ఇలాంటి ఆదాయానికి ఆశపడతారు.

మరి ఇలాంటివాళ్లకు ఎంత ఓపిక ఉండాలి, ఎంత సహనం ఉండాలి, ఎంత నేర్పు ఉండాలి, ఎంత లౌఖ్యం ఉండాలి. నిజం చెప్పాలంటే ఇతర అవకాశాలు లేకపోవటం/అందక పోవటం వలెనే కదా మనం CLIXSENSE చేస్తున్నది.

అదే ఒక ప్రభత్వ ఉద్యోగమో, మంచి సాఫ్టువేర్ ఉద్యోగమో ఉంటే దీనికోసం వెంపర్లాడాల్సిన అవసరం ఏముంది. నేల విడిచి సాము చేసే శక్తి సామర్ధ్యాలు లేకపోవటం వల్లనో, సరియైన టైం లో మనకు అందాల్సినది అందకపోవటం వల్లనో, 


 " పొరపాటు వల్లనో - గ్రహ పాటు వల్లనో " మనం వెనకబడి పోవటం వల్ల ... కనీసం ఇలాంటి ఆన్ లైన్ బిజినెస్ ద్వారా ఎంతో కొంత ఆదాయం పొందటానికి,  ఈ ప్రోగ్రాములో మనం పార్టిసిపేట్ అవుతున్నాము అనే విషయాన్ని మరచిపోవద్దు. 



CLIXSEENSE  ప్రోగ్రామ్ లో భాగస్థులై..... మీ ఇంటి నుండే పనిచేస్తూ .....  నెల ... నెలా ..... ప్రతి నెలా  ఆదాయం పొందాలని మీరు భావిస్తే ..... కాల్ .... 773  1959  303. [ between 4pm to 8pm ]
మీ అభిప్రాయాలను ఈమెయిలు చేయండి. email: sunday200300@gmail.com


No comments:

Post a Comment

clixsense


Anyone Can Earn Money by CLIXSENSE: PART-FULL TIME:
www.clixsense.com/?9837579


bitcoin