BANK

BANK DETAILS : STATE BANK OF INDIA [ SBI ]. WYRA ROAD BRANCH, KHAMMAM. IFSC CODE: SBIN ØØØ5817 : NAME: P.RAMARAO. Ac.No... 310 731 588 69.

Monday 11 April 2016

10-ఆదాయ మార్గాలు-OB

10-ఆదాయ మార్గాలు-OB
© Copyright Act applicable... 850 1818 559:











 ఏ విధమైన పనులు చేయటం ద్వారా ఆన్ లైన్ ఆదాయం పొందవచ్చు ఆన్ లైన్ బిజినెస్ చేస్తున్నప్పుడు అనేక మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది . ముఖ్యముగా 100 మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది . వీటినే METHODS , APPLICATIONS,MODULES అంటారు . ఈ 100 మార్గాల గురించి తెలియజేయాలని నా మనస్సులో ఉంది . కాని చెప్పటం వల్ల ప్రమాదం కూడా ఉంది . 

 ఎందుకంటే ఆన్ లైన్ బిజినెస్ చేయాలంటే ఇన్ని పనులు చేయాలా అనే సందేహం కలుగుతుంది . నిజం చెప్పాలంటే ఈ 100 రకాల అప్లికేషన్స్ ను ఎవరు చేయలేరు . వీటిలో మీకు ఏవి తేలికగా ఉంటే ,అవి మాత్రమే చేసుకొంటూ ఆదాయం పొందవచ్చు . 

OPTION-1: A* COPY PASTE METHOD

అందరూ చేయగలిగే మార్గాలు : [ METHODS / APPLICATIONS / MODULS ]

ఇంటర్ అర్హత కలిగి కంప్యూటర్ , ఇంటర్నెట్ పై కనీస అవగాహన కలిగి ఉన్న ప్రతి ఒక్కరు ఆప్షన్ 1 నుంచి ఆదాయం పొందుతారు . OPTION-1 లో ప్రధానముగా 3 మార్గాలు ఉన్నాయి .

ఒక చోట ఉన్న సమాచారాన్ని COPY  చేసి మరొక చోట PAST చేయాలి . ఏ సమాచారం ఎక్కాడ పెట్టాలి , ఎలా పెట్టాలి ,  ఎందుకు పెట్టాలి అనే విషయాలు ట్రైనింగ్ లో మీకు తెలుస్తాయి . ఆన్ లైన్ బిజినెస్ లో అన్నిటికంటే ఇది తేలికైన పద్ధతి . COPY-PAST ద్వారా అందరూ ఆదాయం పొందుతారు

OPTON-B-REFERRAL SYSTEM

ఇంటర్ అర్హత కలిగి కంప్యూటర్ , ఇంటర్నెట్ పై కనీస అవగాహన కలిగి , సున్నితముగా , మృదువుగా మాట్లాడే స్వభావం కలిగి ఉన్న  ప్రతి ఒక్కరు REFERRAL SYSTEM ద్వారా  ఆదాయం పొందుతారు . మీరు చేస్తున్న బిజినెస్ గురించి ఇతరులకు తెలియ చెప్పి , వారిని ఆకర్షించి ,వ్యాపార భాగస్వాములుగా చేసుకోవటం ద్వారా ఖచ్చితమైన ఆదాయం పొందుతారు .


OPTION C:AFFILIATE MARKETING: 

ఇంటర్నెట్ పై కనీస అవగాహన కలిగి , MARKETING SKILLS, COMMUNICATION SKILLS గల వారు OTION C నుంచి  ఆదాయం పొందుతారు

OPTION-D: BUYING,SELLING & OTHER TRANSACTIONS:

ఆన్ లైన్ లో కొనుగోళ్ళు , అమ్మకాలు , ఇతర లావాదేవీలు సమర్దవంతముగా నిర్వహించగలిగిన వారు OPTION D నుంచి  ఆదాయం పొందుతారు
....
కొందరు మాత్రమే చేయగల పద్ధతులు [Methods / Applications / Moduals ]
క్రింద చూపిన పద్ధతుల ద్వారా ఆన్ లైన్ బిజినెస్ చేస్తూ ఆదాయం పొందవచ్చు . కాని వీటిలో కొందఱు కొన్ని applications చేయగలరు . అందరు అన్ని applications చేయలేరు . 


1. subject experts: 

Option 1: నుంచి అందరూ ఆదాయం పొందలేరు . వివిధ రంగాల్లో  అనుభవజ్ఞులు , నిష్ట్నాతులు  
[ Experts in particular field / subject ] మాత్రమే Option C నుంచి ఆదాయం పొందుతారు .

ఉదాహరణకు : విద్య ,  వైద్యం ,ఆరోగ్యం , సైన్సు , టెక్నాలజీ , Hardware, Software, కళలు , శిల్పం , నాట్యం ,వినోదం ,జ్యోతిష్యం , వాస్తు , మతం , యోగ , మొదలగునవి .

POLITICIANS, ACTORS,CELEBRITIES, DOCTORS, ENGINEERS,LAWYARS, MAGICIANS, ARCHITECTS, TECHNICIANS, MYTHOLOGISTS, TEACHERS,YOGA GURU, etc.

 

మోడీ,సోనియా, రాహుల్.అద్వాని -రాజకీయాలు . Dr. అబ్దుల్ కలాం - మిస్సైల్  కింగ్    
సచిన్, ధోని -ఆటలు, బాబా రాందేవ్ - యోగా, గౌరు తిరుపతి రెడ్డి - వాస్తు,
దైవజ్ఞ శర్మ - జ్యోతిష్యం -దైవ కార్యక్రమాలు,చాగంటి కోటేశ్వర రావు -వేద ప్రవచనం
డాక్టర్ సోమరాజు - వైద్యం / హార్ట్ . ఇలాంటి వారి వెబ్స్ కు Full Troffic ఉంటుంది . 

వివిధ రంగాల్లో  అనుభవజ్ఞులు , నిష్ట్నాతులు.... వీరు సొంత వెబ్ సైట్ కలిగి ఉంటారు . వాళ్ళ మనసులోని భావజాలాన్ని ,ఆలోచనలను , నిర్ణయాలను , అభిప్రాయాలను నిస్సంకోచముగా వెబ్ ద్వారా ప్రజలకు తెలియజేస్తారు . విజిటర్స్ కు విలువైన సూచనలను , సలహాలను ఇస్తూ వుంటారు .

ఏదైనా కాని ఒక్క మాటలో చెప్పాలంటే " Content is King". ఏ వెబ్ కు ఐనా Troffic పెరగాలన్నా , యాడ్స్ రావాలన్నా , ఆదాయం రావాలన్నా  content దే [చెప్పాలనుకొన్న విషయం] ప్రధానం.
Content లో  క్రేజ్ ఉండాలి.కంటెంట్ లో మసాల వుండాలి.కంటెంట్ లో తియ్యదనం ఉండాలి. కంటెంట్ లో అవసరం అనధగినది ఉండాలి.


2.Advertisements:
పైన చెప్పినట్లుగా విజిటర్స్ పదే పదే  కొన్ని వెబ్ సైట్స్ ను చూస్తూ వుంటారు .ఇలా విజిటర్స్ [ Troffic ] చూస్తూ వుంటే ఆ వెబ్ సైట్స్ కు రేటింగ్ / ర్యాంక్ పెరుగుతుంది . 
అలా రేటింగ్ పెరుగుతూ వుంటే వివిధ కంపెనీలు యాడ్స్ ఇస్తాయి . ఇలా యాడ్స్ ద్వారా వెబ్ పబ్లిషర్స్ కు ఆదాయం వస్తుంటుంది . 

 
3.Websites / Portals

*News portals ముఖ్యమైన స్థానిక ,జాతీయ ,అంతర్జాతీయ వార్తలను ఎన్నో న్యూస్ పోర్టల్స్ ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో చూపెడుతున్నవి . వీటిని ప్రేక్షకులు చూస్తుంటారు . అందువల్ల న్యూస్ పోర్టల్స్ కు యాడ్స్ వస్తున్నాయి . అందువల్ల వీటికి ఆదాయం వస్తున్నది . ఉదాహరణకు : www.oneindia.com చూడండి .

*Job portals: నిరుద్యోగులకు అవసరమైన జాబ్ notifications ను ప్రతి రోజు job portals అప్ డేట్ చేస్తున్నాయి .ఉదాహరణకు: www.noukari.com చూడండి .

*Marriage beuro portals: ఈ పోర్టల్ పెళ్లి సంభందాల వేదికలు . పెళ్లి కావాల్సిన అబ్బాయిలు ,అమ్మాయిలు ఇందులో registration చేసుకొంటారు . దీని నిమిత్తం పోర్టల్ యాజమాన్యం registration ఫీజ్ తీసుకొంటుంది . ఇదే ఆదాయం .ఉదాహరణకు:www.eenadu.net, www.matrimony.com చూడండి .

*Information portals: ప్రజలకు అవసరమైన సమాచారాన్ని అందించే పోర్టల్స్ చాల ఉన్నాయి . ఉదా : google search లో way to Konark temple అని టైప్ చేయండి ,వెంటనే కోణార్క్ టెంపుల్ కు రూట్ ,మరియు మ్యాప్ కూడా మీ కళ్ళ ప్రత్యక్షమౌతుంది .

* Advisory portals:ఇవి సలహాలు ఇచ్చే పోర్టల్స్ : యోగ , ఆయుర్వేదం , వాస్తు ,జ్యోతిష్యం , ఆరోగ్యం , బ్యూటి టిప్స్  మొదలగునవి . 

*Sms portals : ఈ పోర్టల్స్ ప్రజలకు ఉచిత sms సౌకర్యాన్ని కలుగజేస్తాయి . దేశం లోని ఏ ప్రాంతానికైనా ,ఏ  సెల్ ఫోన్ కు ఐనా అందరు ఉచితముగా sms పంపుకోవచ్చు . ఉదా : www.way2sms, www.fullonsms.com

*Tender portals: వివధ రకములైన ప్రభుత్వ , ప్రైవేట్ టెండర్స్ ను ఈ పోర్టల్స్  తమ పోర్టల్స్ లో ప్రచురిస్తాయి . 

*Tourisam portals: స్థానిక , జాతీయ , అంతర్జాతీయ స్థాయిలో ముఖ్యమైన దేవాలయాలకు సంభందించిన సమాచారం వీటిలో ఉంటుంది .

*Training portals :నిరుద్యోగులకు ,ఇతరులకు అవసరమైన వివధ రకములైన ప్రభుత్వ , ప్రైవేట్ శిక్షణలు ,పూర్తి వివరములతో ఇవి ప్రచురిస్తాయి .

* Exbhition portals: స్థానిక , జాతీయ , అంతర్జాతీయ స్థాయిలో జరిగే ముఖ్యమైన  ట్రైనింగ్ లకు సంభందించిన సమాచారం వీటిలో ఉంటుంది .





4.Article writing: 
సైన్స్ , టెక్నాలజీ , సాహిత్యం ,జోతిష్యం , వాస్తు , కళలు ,చరిత్ర ఇలా ఎన్నో ..ఎన్నెన్నొ విషయాలకు సంభందించి ఎంతో మంది వ్యాసాలూ వ్రాస్తుంటారు . ఈ వ్యాసాలూ వివిధ వెబ్సైట్స్ లో పబ్లిష్ అవుతాయి . రచయితలకు తగిన పారితోషికం ,గుర్తింపు లభిస్తుంది .

*Data entry:

 వివధ రకములైన ప్రభుత్వ , ప్రైవేట్రంగాలకు సంభందించిన సమాచారం ఒక క్రమ పద్ధతిలో / నమూనా రూపంలో క్రోడీకరించాలి . దీనినే డేటా ఎంట్రీ అంటారు .

Ticket sales:

ఇది ఆన్ లైన్ బిజినెస్ లో చాల ముఖ్యమైనది . ఆన్ లైన్ లో టికెట్స్ అమ్మటం ద్వారా ఎంతో మంది ఆదాయం పొందున్నారు .

Money transfer:
 దేశ , విదేశాల నుండి డబ్బులు పంపటం ఈ రోజులలో సర్వ సాధారణమైంది .

Friends clubs
పెద్ద నగరాలో వీటి జోరు భాగా వున్నది . ఎంతో మంది నిరుద్యోగులు వెబ్సైట్స్ పెట్టుకొని Friends clubs నడుపుతూ ఆదాయం పొందుతున్నారు .

Medical Transcription: 
ఇది ఒక ఖటినమైన application. పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఐన వారు మాత్రమే ఇది చేయగలరు .

Law Transcription: 
ఇది ఒక కూడా ఖటినమైన application. పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఐన వారు మాత్రమే ఇది చేయగలరు .

shares: 
ఇది ఒక చదరంగం , ఒక వైకుంటపాళి . "బండ్లు ఓడలు - ఓడలు  బండ్లు " అంటారు కదా ... అదే ఇది

 


  ఈ క్రింది పనులు చేయటం ద్వారా భాగా ఆదాయం వస్తుంది .

1.Paid To Click [PTC]: 
2.Paid To Survey [PTS 
3.Paid To view [PTV] 
4.Paid To write [ PTW] 
5.Paid To Read [PTR]
6.Paid To See Video [PTSV] 
7.Paid To Sell [PTS] 
8.Paid To Buy [PTB] 
9.Paid To Referr [PTRF] 
10.Paid To Leads [PTL]
11.Paid To Action [PTA]
12.Paid To Play-Games [PTP-G]
13.Paid To News [PTN]
14.Paid To Edit [PTE] 
15.Paid To Compose [PTCM] 

కొద్దిగా కంప్యూటర్ , కొద్దిగా ఇంటర్నెట్ , కొద్దిగా  ఆంగ్ల పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరు Option B నుంచి ఆదాయం పొందవచ్చు [ Except SL.NO.14,15]

----------------------------------------------------------------
అన్ని వివరములు ఇక్కడ వ్రాసి చూపటం చాలా కష్టం . ఐనా ఎన్నో డౌట్స్ ఖచ్చితముగా వస్తవి . ఆన్ లైన్ బిజినెస్ పూర్తి వివరముల కొరకు తప్పనిసరిగా ట్రైనింగ్ పొందండి 

No comments:

Post a Comment

clixsense


Anyone Can Earn Money by CLIXSENSE: PART-FULL TIME:
www.clixsense.com/?9837579


bitcoin