BANK

BANK DETAILS : STATE BANK OF INDIA [ SBI ]. WYRA ROAD BRANCH, KHAMMAM. IFSC CODE: SBIN ØØØ5817 : NAME: P.RAMARAO. Ac.No... 310 731 588 69.

Monday 11 April 2016

22-ఆన్ లైన్ బిజ్-సవాళ్లు

ఆన్ లైన్ బిజ్ - సవాళ్లు-IMP

 ఆన్ లైన్ బిజినెస్ -సమస్యలు - సవాళ్లు : ONLINE BUSINESS - PROBLEMS- CHALENGES




[1]అవగాహన లేకపోవటం: ఆన్ లైన్ బిజినెస్ పై ఇప్పటికి కూడా చాలా మందికి అవగాహన లేదు.ఇండియాలో సహజముగా రెండు రంగాలపై ఖర్చు చేయటానికి ప్రజలు ఇష్టపడరు. ఒకటి జీవిత భీమా. రెండు ఏదైనా ఒక వృత్తి విద్య నేర్చుకోవటం. ఈ రెండిటిపై ఖర్చు అంటే ... వృధా ఖర్చు గా భావిస్తారు. 


[2] CREDIT CARD / DEBIT CARD: ఆన్ లైన్ బిజినెస్ పై యూరప్ / పాచ్యాత్య దేశాల ప్రభావం బలంగా ఉంటుంది. ఇలాంటివి ఆ దేశాల్లో ప్రారంభమై ప్రపంచవ్యాప్తముగా విస్తరిస్తాయి. యూరప్ / పాచ్యాత్యదేశాలలో అందరికి క్రెడిట్ కార్డులు ఉంటాయి. అందువల్ల ఆ దేశాల ప్రజలు ఆన్ లైన్ బిజినెస్ ఎలాంటి ఆటకం లేకుండా చేస్తారు. ఇండియాలాంటి దేశాలలో క్రెడిట్ కార్డులు తక్కువ నిష్పత్తిలో ఉంటాయి. అందువల్ల తృతీయ ప్రపంచ దేశాలలో ఆన్ లైన్ బిజినెస్ చేయాలంటే ఇలాంటి ఇబ్బంది ఎదుర్కోవాల్సి ఉంటుంది.


 [3] డబ్బు బదలాయింపు [ MONEY TRANSFAR ]: ఆన్ లైన్ బిజినెస్ లో డబ్బు బదలాయింపు చాలా కీలకం. మనం కంపెనీలకు డబ్బు పంపాలన్న , కంపెనీల నుండి డబ్బు తీసుకోవాలన్నా  MONEY TRANSFAR ఏజన్సీ కావాలి. PAY PAL, PAYZA, SOLID TRUST PAY  లాంటివి కావాలి. వీటిపై ఇండియాలో చాలా మందికి సరిపడ అవగాహన లేదు.


[4] వ్యక్తిగత వివరములు : ఆన్ బిజినెస్ కంపెనీలలో రిజిస్టర్ చేస్తున్నప్పుడు FIRST NAME, MIDDLE NAME, SECOND NAME వివరములు అడుగుతారు. ఇండియాలో FIRST NAME అంటే ఇంటి పేరు, SECOND NAME అంటే అతని పేరు. మరి MIDDLE NAME అంటే ఏమిటీ?

ఆధార్ కార్డులో ఇంటి పేరు ముందు ఉంటే .... పాన్ కార్డులో వ్యక్తి పేరు ముందు ఉంటుంది. బ్యాంకు పాస్ బుక్ లో ఇంటి పేరు ముందో.... వ్యక్తి పేరు ముందు ఉంటుందో ?

ఏదైనా కంపెనీలో రిజిస్టర్ అయ్యేటప్పుడు ... ఆధార్ , పాన్ కార్డు స్కాన్ చేయమంటారు. ఆధార్-పాన్ కార్డు లో పేరు-ఇంటి పేరు మ్యాచ్ కాలేదు ... కావునా REJECT చేయబడినది అని మెసేజ్ వస్తుంది. ఇప్పుడు ఏమి చేయాలి?

లేదంటే MIDDLE NAME అన్న చోట ఏమి టైపు చేయకుండా వదిలిపెడితే " FILLING ALL FIELDS ARE MANDATORY" అని రెడ్ లెటర్స్ తో వార్నింగ్ మెసేజ్ వస్తుంది.

ఆన్ లైన్ బిజినెస్ చేయటం - చేయకపోవటం దేవుడెరుగు. అసలు  అప్లికేషన్ ACCEPT / APPROVAL కావాలి కదా.

[5]  చట్ట సంబంధమైనవి : యూరప్ / పాచ్యాత్య దేశాల లో ఆన్ లైన్ బిజినెస్ లో జరిగే చిన్న చిన్న లోపాలు, తప్పుల కు సివిల్ తరహా కేసులు ఉంటాయి. ఇండియాలో ఇవి ... సందర్భాన్నిబట్టి  సివిల్ , లేదా క్రిమినల్ , లేదా సివిల్ + క్రిమినల్ స్వభావం కలిగి ఉంటాయి.  అందువల్ల కొందరికి భయం.

 యూరప్ / పాచ్యాత్య దేశాల లో ఆన్ లైన్ బిజినెస్ ప్రభుత్వ ఉద్యోగులతో   సహా అందరు చేసుకోవచ్చు. ఇండియాలో దీనిపై  RESTRICTIONS లేకపోయినా ప్రభుత్వ ఉద్యోగులు నేచురల్ గా భయపడతారు. అందువల్ల వీరు తమ కుటుంబ సభ్యుల పేరుతో రిజిస్టర్ అవుతుంటారు.

[6] ట్రైనింగ్: యూరప్ / పాచ్యాత్యదేశాలలో ఆన్ లైన్ బిజినెస్ చేయటానికి నిర్దిష్టమైన కోర్సులు/ట్రైనింగ్స్ ఉన్నాయి. దీనిని వాళ్ళు ఖచ్చితమైన అంశంగా పరిగణిస్తారు. ఈ దేశాలలో ఆన్ లైన్ బిజినెస్ ను గొప్ప ఆదాయ వనరుగా పరిగణిస్తారు.  ఇండియాలో ప్రజలు  ఆన్ లైన్ బిజినెస్ ను.... కనీసం ఒక బిజినెస్ గా , ఆదాయ వనరుగా గుర్తించటం లేదు.
కనీసం 1000 లేదా 500 రూ.లు , ఆన్ లైన్ బిజినెస్ పై ఖర్చు చేయటానికి ఇష్టపడటం లేదు.ఆన్ లైన్ బిజినెస్ పై మీటింగ్ /సెమినార్ /ట్రైనింగ్ ఉందని పేపర్లో యాడ్ వేస్తే .... ఫోన్ చేస్తారు ... సార్ అక్కడ ఏమైనా ఫీజు పే చేయాలా అని అడుగుతారు. ఫీజు ఉంటె రారు. కొందరు ఒక కాల్ వేస్ట్  అనుకొంటారో .. ఏమో... MISSED CALL ఇస్తారు.























No comments:

Post a Comment

clixsense


Anyone Can Earn Money by CLIXSENSE: PART-FULL TIME:
www.clixsense.com/?9837579


bitcoin