BANK

BANK DETAILS : STATE BANK OF INDIA [ SBI ]. WYRA ROAD BRANCH, KHAMMAM. IFSC CODE: SBIN ØØØ5817 : NAME: P.RAMARAO. Ac.No... 310 731 588 69.

Monday 11 April 2016

16-WEB కు విజిటర్స్ పెరగాలంటే-1

16-WEB కు విజిటర్స్ పెరగాలంటే-1
వెబ్సైట్ కు విజిటర్స్ ట్రాఫిక్ పెరగాలంటే ఏమి చేయాలి.

*CONTENT [SUBJECT]: 
website కు విజిటర్స్ [ప్రేక్షకులు] ఎక్కువగా వుంటే ఆదాయం భాగా వస్తుంది. విజిటర్స్ వెబ్ సైట్ ను భాగా ఆధారించాలంటే కంటెంటే కీలకం. వెబ్ పబ్లిషర్ ఏదైనా ఒక రంగంలో / వివిధ రంగాల్లో  అనుభవజ్ఞులు, నిష్ట్నాతులు, ప్రతిభ [ Experts in particular field / subject ] అయి ఉండాలి.

ఉదాహరణకు : విద్య ,  వైద్యం ,ఆరోగ్యం , సైన్సు , టెక్నాలజీ , Hardware, Software, చెస్, కళలు , శిల్పం, నాట్యం,వినోద ,  Movies, జ్యోతిష్యం, వాస్తు, మతం, యోగ ,మొదలగునవి

పైన చెప్పినట్లుగా విజిటర్స్ పదే పదే  కొన్ని వెబ్ సైట్స్ ను చూస్తూ వుంటారు .
ఇలా విజిటర్స్ [ Traffic ] చూస్తూవుంటే వెబ్ సైట్స్ కు రేటింగ్ / ర్యాంక్ పెరుగుతుంది
అలా రేటింగ్ పెరుగుతూ వుంటే వివిధ కంపెనీలు యాడ్స్ ఇస్తాయి. ఇలా యాడ్స్ ద్వారా వెబ్ పబ్లిషర్స్ కు ఆదాయం వస్తుంటుంది

*ఏ subject  లోను expert కానప్పటికీ కొందఱు వెబ్ సైట్ పెట్టుకొని ఆదాయం పొందుతున్నారు . Internet లో browsing చేసి వివిధ రకములైన సినిమా బొమ్మలను, సినిమా పాటలు, ప్రైవేటు పాటలు , నేచురల్ సీనరీస్, ఫ్రీ వీడియోలు, సోషల్ మీడియా నుంచి సేకరించిన బొమ్మలు మొదలగునవి తమ యొక్క వెబ్ సైట్ లో పెట్టి విజిటర్స్ను గణనీయంగా పెంచుకొన్న వారు చాలా మంది ఉన్నారు . 
 
*కొన్ని సందర్బాలలో కొన్ని వెబ్ సైట్స్ కు అసలు విజిటర్స్ ఎందుకు వస్తున్నారో అర్ధం కాదు .

ఉదాహరణకు ఈ ప్రపంచానికి వెలుగును ప్రసాదించిన రెండవ సూర్యుడు " థామస్ ఆల్వా ఎడిసన్ " [Electric Bulb Inventor], అనుష్క  వీళ్ళిద్దరు website లు పెట్టుకొంటే, ఎవరి వెబ్ కు  ఎక్కువగా విజిటర్స్ వస్తారు ... అనుష్క వెబ్ కు ఎక్కువుగా ట్రాఫిక్ వుంటుంది. 

న్యూటన్ , ఐనిస్టైన్ , అరిస్టాటిల్ , పాయిస్ లూఇచ్చార్  [పెన్సిలిన్ ఇన్వెంటర్ ] కంటే కూడా గంధపు చెక్కల స్మగ్గ్లర్ వీరప్పన్ , LTTE నేత ప్రబాకరాన్ WEBSITE లకు ట్రాఫిక్ ఎక్కువుగా ఉండవచ్చు . 

*క్రింది వెబ్ సైట్స్ కు visotors/troffic భాగా ఉంది. ఈ వెబ్ పబ్లిషర్స్ కు ఉన్న అర్హతలు ఏమిటి .... మీకు లేనివి ఏమిటి .... 

* తెలుగు వార్తలు  : http://telugu.oneindia.com/

*దేవాలయాలు :      http://manatemples.net/

*తెలుగు సినిమా వార్తలు :   http://www.telugumirchi.com/en/

*తెలుగు పాత పాటలు :   http://www.smarttalkies.com/oldsongs.html

*క్రీడా వార్తలు : http://www.sumanasa.com/sports/telugu

*వంటలు : http://www.gayatrivantillu.com/a-z-list-telugu-english

*టిక్కెట్స్ : http://in.bookmyshow.com

*పెంపుడు జంతువులు : http://www.peopleforanimalsindia.org/

* తెలుగు సినిమా ఫోటోలు : http://www.indiancinemagallery.com/telugu.html

No comments:

Post a Comment

clixsense


Anyone Can Earn Money by CLIXSENSE: PART-FULL TIME:
www.clixsense.com/?9837579


bitcoin