BANK

BANK DETAILS : STATE BANK OF INDIA [ SBI ]. WYRA ROAD BRANCH, KHAMMAM. IFSC CODE: SBIN ØØØ5817 : NAME: P.RAMARAO. Ac.No... 310 731 588 69.

Monday 11 April 2016

13-కీలకమైన టూల్స్

13-కీలకమైన టూల్స్

 ఆన్ లైన్ బిజినెస్ టూల్స్ - ONLINE BUSINESS TOOLS

ఆన్ లైన్ బిజినెస్ లో ఆదాయం పొందటానికి కీలకమైన 5 టూల్స్ఉన్నాయి . ఈ ఐదింటిని సరియైన క్రమంలో , పద్ధతి లో , క్రమశిక్షణ తో ఎవరైతే చేస్తారో వారికి డబ్బు వశమౌతుంది . ఆన్ లైన్ బిజినెస్ లో ఇంతకంటే సీక్రెట్ లేదు .

Website Management: మనం ఆన్ లైన్ బిజినెస్ చేద్దాం అనుకొన్నాం . మన మనస్సులోని ఆలోచనలని, భావాలను ,అభిప్రాయాలను లోకానికి తెలియజేయాలి . మనం చెప్పాలనుకొన్న విషయాన్ని మిత్రులకు, భందువులకు, తెలిసిన వారికి, తెలియని వారికి తెలియజేయాలి . ఆన్ లైన్ లో డబ్బులు ఎలా సంపాదించగలమో  తెలపాలి . వారిలో విశ్వాసం కలుగజేయాలి . ఇందంతా ఎలా సాధ్యమవుతుంది . అంటే దీనికి ఒక వేదిక కావాలి. అదే Website. ఈ Website లో అవసరమైన, నిర్దిష్టమైన సమాచారాన్ని ఉంచాలి . Website ను సక్రమమైన పద్ధతిలో, క్రమ పద్ధతిలో,  విజిటర్స్ కు చేరవేయటమే Website Management.

Email Management: మనం చెప్పాలనుకొన్న విషయాన్ని ఆన్ లైన్ ద్వారా సమాచార రూపంలో తెలియ చేయటమే ఈ మెయిల్ మేనేజమేంట్.  వివిధ పద్ధతుల ద్వారా / వివిధ మార్గాల ద్వారా  ప్రజలకు సంబంధించిన ఈ మెయిల్స్ ను సేకరించి వాటిని భద్రపరుచుకోవాలి .వీరికి అవసరమైన ,నిర్దిష్టమైన సమాచారాన్ని క్రమ పద్ధతిలో పంపుతూ ఉండాలి . ఇది కంప్యూటర్ /స్మార్ట్ ఫోన్ ల ద్వారా చేయాలి . 

SMS  Management: ఇది సంక్షిప్త సమాచార దర్పణం . మనం చెప్పాలనుకొన్న విషయాన్ని క్లుప్త్తంగా , సూటిగా తెలియజేసే వ్యవస్తే SMS.

Social Media Management: ఆన్ లైన్ బిజినెస్ లో Social Media అత్యంత కీలకం . దీని గురించి సంపూర్ణ అవగాహన ఉన్న వారికి డబ్బుకు కొదవ ఉండదు . Face book, Twitter, Google plus, Linkedin, మొదలగునవి ఈ కోవకు చెందుతాయి . 

Ad Management:ఈ రోజుల్లో యాడ్స్ కు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు . ఆన్ లైన్ బిజినెస్ లో యాడ్స్ ద్వారానే బాగా బిజినెస్ వస్తుంది . వేగంగా ఆదాయం పొందాలనుకొనే వారు యాడ్స్ పై భాగా దృష్టి పెట్టాలి .

*ఆన్ లైన్ బిజినెస్ SUBJECT అంత ఇక్కడ వ్రాయలేము . ఆన్ లైన్ బిజినెస్ ట్రైనింగ్ చేసిన వారికి మాత్రమే SUBJECT అర్ధం అవుతుంది . ఆన్ లైన్ బిజినెస్ ట్రైనింగ్ పొందండి ,మీ ఇంటి నుండే ఆదాయం పొందండి .

 ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం కాపి రైట్స్ హక్కుల పరిధిలో ఉన్నది . 

© All information in the website is under copy right act.Trespassers to be prosecuted.


No comments:

Post a Comment

clixsense


Anyone Can Earn Money by CLIXSENSE: PART-FULL TIME:
www.clixsense.com/?9837579


bitcoin