BANK

BANK DETAILS : STATE BANK OF INDIA [ SBI ]. WYRA ROAD BRANCH, KHAMMAM. IFSC CODE: SBIN ØØØ5817 : NAME: P.RAMARAO. Ac.No... 310 731 588 69.

Monday 11 April 2016

10-ఆన్ లైన్- ప్రశ్నలు

10-ఆన్ లైన్- ప్రశ్నలు

తెలుగు-ఆన్ లైన్ బిజినెస్
"Smart Work + Safe Work + Smart Income = Online Business"

OnlineBusiness/ ECommerceBusiness Trining త్వరలోప్రారంభంఅవుతుంది.వెంటనే REGISTRATION చేయించుకోండి . 
Name,city,Dt.of Birth,Qualification,Present work,email,Cell.No  
email: monday200300@gmail.com  8501818559
ట్రైనింగ్ డేట్ ,టైం మీ సెల్ కు పంపబడును .



1.ONLINE BUSINESS అంటే ఏమిటి ?
కంప్యూటర్ ను వుపయోగించి ఇంటర్నెట్ ద్వారా జరిపే అన్ని రకాల కొనుగోళ్ళు ,అమ్మకాలను ఇతర ట్రాన్సాక్షను లను  ONLINE BUSINESS అంటారు.

2.ONLINE BUSINESS ఎందుకు?

డబ్బు ,సమయము ఆదా అవుతుంది.ఎవరి ఇంట్లో వారు కూర్చొని సంతోషముగా సంపాదించుకోవచ్చు . చాలా ఈజీగా వుంటుంది.

3.ONLINE BUSINESS ఎక్కువగా ఎవరికీ ఉపయోగము ?

విద్యార్ధులకు,మహిళలకు,సీనియర్ సిటిజనులకు,రిటైర్ ఐన వారికి, PART  TIME  ఆదాయం ఆశించే వారికి , వికలాంగులకు చాల ఉపయోగం. 

4.ONLINE BUSINESS  ద్వారా ఎంత సంపాదించవచ్చు ?

ONLINE BUSINESS కనిష్ట ,గరిష్ట సంపాదన గురించి ఎవరు చెప్పలేరు.రోజుకు ఒక్క రూపాయ కూడా సంపాదిన్చలేనివారు వున్నారు.రోజుకు 1000 నుంచి 5000 రూ.లు.ఆపైన సంపాదించేవారు వున్నారు.
సరియైన వారి ద్వారా అధ్యయనం ,ట్రైనింగ్ పొందిన వారు కచ్చితముగా సంపాదిస్తారు. 

5.ONLINE BUSINESS లో  మోస పూరిత కంపెనీలు ఉంటాయి అంటారు /అంత మోసం అంటారు .నిజమేనా ? 

ONLINE BUSINESS లో GENUINE కంపెనీల కంటే మోసపూరిత కంపెనీలే ఎక్కువగా వున్నాయి. నిజం చెప్పాలంటే 85% FRAUD కంపెనీలు , 15 %  జెన్యూన్ కంపెనీలు ఉన్నాయి . 


6.ONLINE BUSINESS లో మంచి కంపెనీలను ఎన్నుకోవటం ఎలా?

మోసం అనేది దాదాపు అన్ని బిజినెస్ ల లోను వున్నది. మోసం అనేది సృష్టి పుట్టిన దగ్గరి నుంచి వున్నది. మంచి నీళ్ళు ఏవో ,మురికి నీళ్ళు ఏవో తెలుకోవటం మన ప్రధాన కర్తవ్యం. మంచిదా లేదా చెడ్డదా అని ఎంక్వైరీ చేసుకోవాలి.
ONLINE BUSINESS చేయాలనీ మీరు బావిస్తే తెలిసిన వారి ద్వారా మాత్రమే చేయాలి.ముక్యముగా మన ఆంద్ర ప్రదేశ్ ,తెలంగాణా కు చెందిన వారి ద్వారా తెలుగులో మాట్లాడ గలిగిన వారి ద్వారా చేయటం మంచిది.

7.India లో online biz చేసి సంపాదించిన వారు ఉన్నారా 


Home Page లో SL.NO. 13 పై క్లిక్ చేయండి . మీకు సమాధానం దొరుకుతుంది . 

8.Online Business కు Credit Card కావాలా.


Debit Card, Credit రెండూ అవసరమే కాని compulsary కాదు . దేశీయ ఆన్లైన్ బిజ్ కు Net Bank Ac ఉంటే చాలు . అంతర్జాతీయ Online biz కు ప్రారంభములో సీనియర్స్ హెల్ప్ చేస్తారు . కొంత కాలం తరువాత ఆదాయం పెరిగిన తరువాత క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు . ఇప్పుడు క్రెడిట్ కార్డ్ తీసుకోవటం చాలా తేలిక . 30 వేల రూపాయలు బ్యాంకులో మీ పేరు మీద fixed deposit చేస్తే 15 రోజులలో మీకు క్రెడిట్ కార్డ్ వస్తుంది . 

9.ఏవిధమైన పనులు చేయటం వల్ల  ఆదాయం వస్తుంది


9.1* Option A.......................................................

ఈ క్రింది పనులు చేయటం ద్వారా భాగా ఆదాయం వస్తుంది .
డైరెక్ట్ / రిఫరల్ - సహా బాగాస్వాములను పెంచుకోవటం [ Down Line Associates ]
డైరెక్ట్ / రిఫరల్ - అమ్మకాలు / కొనుగోళ్ళు పెంచుకోవటం  [ Buying / Selling]
ఆఫిలియేట్  మార్కెటింగ్  [ Affiliate Marketing ]
కొద్దిగా కంప్యూటర్ , కొద్దిగా ఇంటర్నెట్ , కొద్దిగా  ఆంగ్ల పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరు Option A నుంచి ఆదాయం పొందవచ్చు . 

9. 2 Option B ....................................................

ఈ క్రింది పనులు చేయటం ద్వారా భాగా ఆదాయం వస్తుంది .
1.Paid To Click [PTC] 
2.Paid To Survey [PTS 
3.Paid To view [PTV] 
4.Paid To write [ PTW] 
5.Paid To Read [PTR]
6.Paid To See Video [PTSV] 
7.Paid To Sell [PTS] 
8.Paid To Buy [PTB] 
9.Paid To Referr [PTRF] 
10.Paid To Leads [PTL]
11.Paid To Action [PTA]
12.Paid To Play-Games [PTP-G]
13.Paid To News [PTN]
14.Paid To Edit [PTE] 
15.Paid To Compose [PTCM] 

కొద్దిగా కంప్యూటర్ , కొద్దిగా ఇంటర్నెట్ , కొద్దిగా  ఆంగ్ల పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరు Option B నుంచి ఆదాయం పొందవచ్చు [ Except SL.NO.14,15]

9.3* Option - C......  Content ...............................................

Option C నుంచి అందరూ ఆదాయం పొందలేరు . వివిధ రంగాల్లో  అనుభవజ్ఞులు , నిష్ట్నాతులు  [ Experts in particular field / subject ] మాత్రమే Option C నుంచి ఆదాయం పొందుతారు .

ఉదాహరణకు : విద్య ,  వైద్యం ,ఆరోగ్యం , సైన్సు , టెక్నాలజీ , Hardware, Software, కళలు , శిల్పం , నాట్యం ,వినోదం ,జ్యోతిష్యం , వాస్తు , మతం , యోగ , మొదలగునవి .

POLITICIANS, ACTORS,CELEBRITIES, DOCTORS, ENGINEERS,LAWYARS, MAGICIANS, ARCHITECTS, TECHNICIANS, MYTHOLOGISTS, TEACHERS,YOGA GURU, etc.

మోడీ,సోనియా, రాహుల్.అద్వాని -రాజకీయాలు . 
Dr. అబ్దుల్ కలాం - మిస్సైల్  కింగ్    
సచిన్, ధోని -ఆటలు, 
బాబా రాందేవ్ - యోగా, 
గౌరు తిరుపతి రెడ్డి - వాస్తు,
దైవజ్ఞ శర్మ - జ్యోతిష్యం -దైవ కార్యక్రమాలు,
చాగంటి కోటేశ్వర రావు -వేద ప్రవచనం
డాక్టర్ సోమరాజు - వైద్యం / హార్ట్ . ఇలాంటి వారి వెబ్స్ కు Full Troffic ఉంటుంది . 

వివిధ రంగాల్లో  అనుభవజ్ఞులు , నిష్ట్నాతులు.... వీరు సొంత వెబ్ సైట్ కలిగి ఉంటారు . వాళ్ళ మనసులోని భావజాలాన్ని ,ఆలోచనలను , నిర్ణయాలను , అభిప్రాయాలను నిస్సంకోచముగా వెబ్ ద్వారా ప్రజలకు తెలియజేస్తారు . విజిటర్స్ కు విలువైన సూచనలను , సలహాలను ఇస్తూ వుంటారు . 

ఏదైనా కాని ఒక్క మాటలో చెప్పాలంటే " Content is King". ఏ వెబ్ కు ఐనా Troffic పెరగాలన్నా , యాడ్స్ రావాలన్నా , ఆదాయం రావాలన్నా  content దే [చెప్పాలనుకొన్న విషయం] ప్రధానం.
Content లో  క్రేజ్ ఉండాలి.కంటెంట్ లో మసాల వుండాలి.కంటెంట్ లో తియ్యదనం ఉండాలి. కంటెంట్ లో అవసరం అనధగినది ఉండాలి.

9.4* Option D.  Advertisements......................


పైన చెప్పినట్లుగా విజిటర్స్ పదే పదే  కొన్ని వెబ్ సైట్స్ ను చూస్తూ వుంటారు .ఇలా విజిటర్స్ [ Troffic ] చూస్తూ వుంటే ఆ వెబ్ సైట్స్ కు రేటింగ్ / ర్యాంక్ పెరుగుతుంది . 

అలా రేటింగ్ పెరుగుతూ వుంటే వివిధ కంపెనీలు యాడ్స్ ఇస్తాయి . ఇలా యాడ్స్ ద్వారా వెబ్ పబ్లిషర్స్ కు ఆదాయం వస్తుంటుంది .  

అన్ని వివరములు ఇక్కడ వ్రాసి చూపటం చాలా కష్టం . ఐనా ఎన్నో డౌట్స్ ఖచ్చితముగా వస్తవి . ఆన్ లైన్ బిజినెస్ పూర్తి వివరముల కొరకు తప్పనిసరిగా ట్రైనింగ్ పొందండి .

10. వెబ్సైట్ కు విజిటర్స్ ట్రాఫిక్ పెరగాలంటే ఏమి చేయాలి.

Option C ని అర్థం చేసుకొంటే కారణం తెలుస్తుంది . అయినా కొన్ని విషయాలకు ఒక్కోసారి  సారి సమాధానం దొరకదు. 

ఉదాహరణకు ఈ ప్రపంచానికి వెలుగును ప్రసాదించిన రెండవ సూర్యుడు " థామస్ ఆల్వా ఎడిసన్ " [Electric Bulb Inventor], అనుష్క  వీళ్ళిద్దరు website లు పెట్టుకొంటే, ఎవరి వెబ్ కు  ఎక్కువగా విజిటర్స్ వస్తారు ... అనుష్క వెబ్ కు ఎక్కువుగా ట్రాఫిక్ వుంటుంది . 

న్యూటన్ , ఐనిస్టైన్ , అరిస్టాటిల్ , పాయిస్ లూఇచ్చార్  [పెన్సిలిన్ ఇన్వెంటర్ ] కంటే కూడా గంధపు చెక్కల స్మగ్గ్లర్ వీరప్పన్ , LTTE నేత ప్రబాకరాన్ WEBSITE లకు ట్రాఫిక్ ఎక్కువుగా ఉండవచ్చు . 


11. Online Business కు సాంప్రదాయ బిజినెస్ కు గల డిఫరెన్స్ ఏమిటి .

ప్రస్తుతం సాంప్రదాయ బిజినెస్ లు సమస్యల వలయాలు . అధిక పెట్టుబడి, అద్దెలు, జీతాలు , కరెంట్ బిల్లులు , తక్కువ లాభాలు , వేస్టేజీలు , competition మొదలగునవి . 

Online Business కు ఇవన్ని ఉండవు . ఒక్కసారి కొద్ది పాటి ఖర్చు , తక్కువ శ్రమ , అనుకూల సమయాలు , జీవితాంతం ఆదాయం .

ఎవరికీ వారు తమ ఇంటి నుండే పని చేసుకోవచ్చు .ఇంటి గడప ధాటి బయటికి వెళ్ళవలసిన అవసరం లేదు . ఎండకు ఎండాలిస్సిన అవసరం లేదు , వానకు తడవాల్సిన అవసరం లేదు, చలికి వనకాలిసిన అవసరం లేదు .

12 .SIRI  ద్వారా ONLINE BUSINESS చేసినచో ఆదాయం వస్తుందా ?

SIRI వారి నుండి BOOKS తెప్పించుకోవాలి,వాటిని చదవాలి.పూర్తిగా TRAINING తీసుకోవాలి .మేము చెప్పిన విధముగా చేయాలి.అప్పుడు కచ్చితముగా ఆదాయం వస్తుంది, 

*** OTHER QUESTIONS *** OTHER QUESTIONS***  

చాలా మంది ONLINE BUSINESS గురించి , ఆదాయం పొందే మార్గాల గురించి ఎన్నో సందేహాలను , అనుమానాలను , సలహాలను అడిగినారు . వీటిలో ముక్యమైన వాటిని ఇక్కడా ఇస్తున్నాము .

*Q: ONLINE BUSINESS ద్వారా అత్యంత వేంగంగా ఆదాయం పొందాలంటే ఏమి చేయాలి 

ANS:  ONLINE BUSINESS ద్వారా ఎన్నో మార్గాల ఆదాయం పొందవచ్చు. కాని వేగంగా ఆదాయం పొందాలంటే రిఫరల్  పద్ధతే సరియైనది. REFERRAL / JOINING పద్ధతుల ద్వారా వేంగంగా ఆదాయం పొందవచ్చు.

*Q:REFERRAL పద్ధతిలో ఆదాయం పొందాలంటే పెట్టుబడి ఎంత కావాలి 

ANS: ఒకే ఒక్కసారి 400 నుంచి 1100 రూపాయలు చాలు . 

*రోజుకు ఎన్ని గంటలు పని చేయాలి 

ANS: మీ తెలివి తేటలు, నైపుణ్యం, శ్రద్ధ, కృషి,పట్టుదల ఆదాయం పై ప్రభావం చూపుతుంది . మీకున్న ఖాళి సమయం లో రోజుకు రెండు గంటలు పని చేస్తే చాలు. నెలకు 15000 ల నుండి 30,000 ల వరకు ఆదాయం పొందవచ్చు. ఇంకా ఎక్కువ గంటలు పని చేస్తే ఇంకా ఎక్కువ ఆదాయం పొందటానికి అవకాశం ఉంటుంది. మరియు ఆదాయాన్ని గంటలతో పోల్చలేము . వస్తుంది.ఎక్కువ గంటలు పని చేసి తక్కువ ఆదాయం ,తక్కువ గంటలు పని చేసి ఎక్కువ ఆదాయం తీసుకొనే వాళ్ళు ఉన్నారు. 



For other information contact:
 Cell: 850  1818  559

email: monday200300@gmail.com
  

No comments:

Post a Comment

clixsense


Anyone Can Earn Money by CLIXSENSE: PART-FULL TIME:
www.clixsense.com/?9837579


bitcoin