BANK

BANK DETAILS : STATE BANK OF INDIA [ SBI ]. WYRA ROAD BRANCH, KHAMMAM. IFSC CODE: SBIN ØØØ5817 : NAME: P.RAMARAO. Ac.No... 310 731 588 69.

Monday 11 April 2016

20-తెలుగు కరపత్రం-ONLINE BIZ

20-తెలుగు కరపత్రం-ONLINE BIZ

                      Online Business Free Training

                                       www.onlinekings.in  , www.indiaonlines.in

                                   email: monday200300@gmail.com Cell : 850 1818 559      
 
                  కర పత్రమును  10 నిమిషాలు  ఓపికగా  చదివితే  మీకు మంచి  ఉపాధి మార్గం  లభిస్తుంది
నిరుద్యోగులకు , చిరుద్యోగులకు , మహిళలకు,విద్యార్ధులకు  శుభవార్త .రోజుకు కనీసం ఒక గంట పని చేస్తూ ఆదాయం పొందండి. మీ ఇల్లే మీ ఆఫీసు .  మీ ఇల్లే మీ వ్యాపార కేంద్రం . మీ ఇంటి నుండే పని చేస్తూ ప్రతి రోజు  1000 రూపాయలకు పైగా ఆదాయం పొందండి . ఎవరికీ వారు తమ ఇంటి నుండే పని చేసుకోవచ్చు .ఇంటి గడప దాటి  బయటికి వెళ్ళవలసిన అవసరం లేదుఎవరి తలుపు తట్ట వలసిన అవసరం లేదు . ఇతరులను ఒప్పించటం, బుజ్జగించటం, ఇతరుల జాలి,దయ, బిక్ష మీకు అవసరం లేదు. తెలివిగా, క్రమశిక్షణతో పని చేయండి-తగిన ప్రతి ఫలం పొందండి
1. Online Business అంటే ఏమిటి ?: కంప్యూటర్ ను ఉపయోగించి ఇంటర్నెట్ ద్వారా జరిపే అన్ని రకాల కొనుగోళ్ళు ,అమ్మకాలను ,అన్ని రకాల లావాదేవీలను ( Transactions ) ఆన్ లైన్ బిజినెస్ అంటారు
2. Online Business ఎందుకు ?: మనకు అవసరమైన వస్తువులను , సేవలను  అమ్ముకోవటానికి / కొనుగోలు చేయటానికి  ఇతర లావాదేవీలను  జరపటానికి  ఆన్ లైన్ బిజినెస్ అవసరం. ప్రజలు తమ ఇంటి నుండే ఖాళి సమయంలో ఆన్ లైన్ బిజినెస్ చేస్తూ ఆదాయం పొందవచ్చు
3. Online Business ఇండియాలో అభివృద్ధి చెందటానికి ప్రధాన కారణాలు ఏవి ?: కంప్యూటర్స్ , లాప్ టాప్స్ , స్మార్ట్  ఫోన్  వినియోగదారులు పెరగటం , ఇంటర్నెట్  అందరికి అందుబాటులోకి రావటం , 3G,4G  టెక్నాలజీ , ఇంగ్లీష్ మాట్లాడే వారు అధికమవ్వటం , మధ్య తరగతి వారి ఆదాయం పెరగటంగ్రామీణ ప్రాంతాలలో కూడా  ఆధునిక టెక్నాలజీ సోషల్ మీడియా విస్తృతం అవ్వటం . కోరుకున్న వస్తువులు , సేవలు , GIFTS, DISCOUNTS, DOOR DELIVERY సదుపాయాలు లబించటం , ఆన్ బిజినెస్ ఒక ఆకర్శణీయ ఆదాయ వనరుగా మారటం  మొదలగు కారణాల వల్ల ఇండియాలో ONLINE BUSINESS అభివృద్ధి చెందుతున్నది
 4. Online Business కు సాంప్రదాయ బిజినెస్ కు గల డిఫరెన్స్ ఏమిటి : ప్రస్తుతం సాంప్రదాయ బిజినెస్ లు సమస్యల వలయాలు . అధిక పెట్టుబడి, అద్దెలు, జీతాలు , కరెంట్ బిల్లులు , తక్కువ లాభాలు , వేస్టేజీలు , ఎక్కువ పనిగంటలు ,ఎక్కువ శ్రమ , తక్కువ స్వేచ్చ , తక్కువ లాభాలు , competition , వ్యాపార నష్టం మొదలగునవి . Online Business కు ఇవన్ని ఉండవు . ఒక్కసారి కొద్ది పాటి ఖర్చు , తక్కువ శ్రమ , అనుకూల సమయాలు , జీవితాంతం ఆదాయం .ఆన్ లైన్ బిజినెస్ కు పెట్టుబడి(Not compulsory) ఉండదు కాబట్టి  ప్రతి ఒక్కరు చేయవచ్చు  మరియు నష్టానికి అవకాశం లేదు
5. Online Business చేయటానికి ఏమి కావాలి ?: ఇంట్లో కంప్యూటర్ లేదా లాప్ టాప్ ,ఇంటర్ నెట్ కనెక్షన్ , ప్రింటర్ ఉండాలి . సెల్ ఫోన్ , స్వంత వెబ్ సైట్ ,బ్యాంక్ అకౌంట్ [ with net banking facility] ఉండాలి . ఇవి లేని వారు తాత్కాలికముగా తమకు దగ్గరలోని ఇంటర్ నెట్ కేఫ్ కు వెళ్లి వర్క్ చేసుకోవచ్చు . తరువాత వెసులుబాటు చూసుకొని వీటిని సమకూర్చుకోవచ్చు .
6.ONLINE BUSINESS ఎక్కువగా ఎవరికీ ఉపయోగము ?: ఆన్ లైన్ బిజినెస్ అందరికి ఉపయోగమే . ముఖ్యముగా నిరుద్యోగులకు , చిరుద్యోగులకు , మహిళలకు,విద్యార్ధులకు,సీనియర్ సిటిజనులకు,రిటైర్ ఐన వారికి, అదనపు  ఆదాయం ఆశించే వారికి చాల ఉపయోగం
7.ONLINE BUSINESS  ద్వారా ఎంత సంపాదించవచ్చు ?: ONLINE BUSINESS కనిష్ట ,గరిష్ట సంపాదన గురించి ఎవరు చెప్పలేరు.రోజుకు ఒక్క రూపాయ కూడా ఆదాయం పొందలేని వారు ఉన్నారు . రోజుకు 1000 నుంచి 5000 రూ.లు. ఆపైన సంపాదించేవారు ఉన్నారు. అనుభవజ్ఞుల ద్వారా  ట్రైనింగ్ పొందిన వారు కచ్చితముగా సంపాదిస్తారు
8.ONLINE BUSINESS లో  మోస పూరిత కంపెనీలు ఉంటాయి అంటారు /అంత మోసం అంటారు .నిజమేనా ?: GENUINE కంపెనీల కంటే మోసపూరిత కంపెనీలే ఎక్కువగా ఉన్నాయి. నిజం చెప్పాలంటే 85% నకిలీ  కంపెనీలు , 15 %  జెన్యూన్ కంపెనీలు ఉన్నాయి
9.ONLINE BUSINESS లో మంచి కంపెనీలను ఎన్నుకోవటం ఎలా?: మోసం అనేది దాదాపు అన్ని బిజినెస్ లోను ఉన్నది. మోసం అనేది సృష్టి పుట్టిన దగ్గరి నుంచి ఉన్నది. మంచి నీళ్ళు ఏవో , మురికి నీళ్ళు ఏవో తెలుకోవటం మన ప్రధాన కర్తవ్యం. మంచిదా లేదా చెడ్డదా అని ఎంక్వైరీ చేసుకోవాలి.
10.Online Business లో కేవలం వస్తువులను  కొనటం , అమ్మటం వల్లనే ఆదాయం వస్తుందంటారు నిజమేనా ? ఇది నిజం కాదు . ఆన్ లైన్ బిజినెస్ లో 100 మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది . అందులో అమ్మకాలు - కొనుగోళ్ళు అనేది ఒక మార్గం . ఆదాయం పొందటానికి ఇంకా ఎన్నోమార్గాలు ఉన్నాయి
 
11. Online Business చేసి ఇండియాలో డబ్బు సంపాదించేవాడు ఒక్కడైనా ఉన్నాడా. నిజంగా వుంటే చూపించండి: www.onlinekings.in  వెబ్ సైట్ లోకి ప్రవేశించి Home Page లో SL.NO. 13 పై క్లిక్ చేయండి . మీకు ఖచ్చితమైన సమాధానం దొరుకుతుంది .
12. Online Business లో ఏఏ పనులు చేయటం వల్ల  ఆదాయం వస్తుంది ? : క్రింద చూపిన విధముగా Option A, Option B, Option C, Option D, Option E అనే పద్ధతుల సక్రమ నిర్వహణ ద్వారా ఆచాయం లభిస్తుంది .
Option A – Referral/Affiliate/Buying-Selling:.కంప్యూటర్ , ఇంటర్నెట్ , ఇంగ్లీష్ పై  సాధారణ పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరు Option A  నుంచి ఆదాయం పొందవచ్చు. డైరెక్ట్ / రిఫరల్ - సహా బాగాస్వాములను పెంచుకోవటం (Referral Mktg),డైరెక్ట్ / రిఫరల్ - అమ్మకాలు / కొనుగోళ్ళు పెంచుకోవటం  [BAS Mrktg],ఆఫిలియేట్  మార్కెటింగ్  [ Affiliate Marketing ]
Option B - Multy Tasking / Applications: క్రింది పనులు చేయటం ద్వారా ఆదాయం వస్తుంది .కాని వేగముగా ఆదాయం రాదు . ఆదాయం పొందే స్థాయికి చేరుకోవటానికి  కొంత సమయం పడుతుంది . అప్పటి వరకు ఓపిక పట్టాలి. Example:1.Paid To Click  2.Paid To Survey 3.Paid To view 4.Paid To write  5.Paid To Read  6.Paid To See Video 7.Paid To Sell  8.Paid To Buy  9.Paid To Referr   10.Paid To Leads 11.Paid To Action  12.Paid To Play-Games  13.Paid To News 14.Paid To Edit 15.Paid To Compose 
Option C -Websaits / Portals: ప్రజలకు అవసరమైన విలువైన సమాచారాన్ని అందించే కొన్ని Webs/ Portals నిర్వాహకులు భారి స్థాయిలో ఆదాయం పొందుతున్నారు . ఉదాహరణకు Information Portals  *Advisory Portals   *Service Portals   *Admission Portals  *Job Portals  *Matrimony Portals  *E-ticketing Portals *NEWS Portals *Health Portals *Legal Portals  *Ads Portals
Option - D -Subject Experts:  Option C నుంచి అందరూ ఆదాయం పొందలేరు . వివిధ రంగాల్లో  అనుభవజ్ఞులు , నిష్ట్నాతులు  [ Experts in particular field / subject ] మాత్రమే Option C నుంచి ఆదాయం పొందుతారు . ఉదాహరణకు : విద్యవైద్యం ,ఆరోగ్యం , సైన్సు , టెక్నాలజీ , Hardware, Software, చెస్ , కళలు , శిల్పం , నాట్యం ,వినోదం ,Movies, జ్యోతిష్యం , వాస్తు , మతం , యోగ ,మొదలగునవి
 
Option E: Advertisements : పైన చెప్పినట్లుగా విజిటర్స్ పదే పదే  కొన్ని వెబ్ సైట్స్ ను చూస్తూ వుంటారు .ఇలా విజిటర్స్ [ Troffic ] చూస్తూ వుంటే వెబ్ సైట్స్ కు రేటింగ్ / ర్యాంక్ పెరుగుతుందిఅలా రేటింగ్ పెరుగుతూ వుంటే వివిధ కంపెనీలు యాడ్స్ ఇస్తాయి . ఇలా యాడ్స్ ద్వారా వెబ్ పబ్లిషర్స్ కు ఆదాయం వస్తుంటుంది
* ప్రస్తుతం ఉద్యోగం, వ్యాపారం  చేస్తున్నవారు  ప్రతి రోజు 1 గంట సమయం  Online Business  చేయండి . మీరు సంతృప్తికరమైన ఆదాయం పొందుతారు . 
*మహిళలకు  ప్రత్యేకం: ఇంటిలో COMPUTER + INTERNET CONNECTION + INTER Qua. గల  మహిళ లకు  ( at least Two or Three womens ) వారి నివాసం లోనే ట్రైనింగ్ ఇవ్వబడును.  

* కరపత్రము లో కేవలం సంక్షిప్త సమాచారం మాత్రమే ఇవ్వబడినది. పూర్తి సమాచారాన్ని ONLINE BUSINESS Hand Book మరియు www.onlinekings.in ,  www.indiaonlines.in  నుండి పొందవచ్చు. ఆసక్తిగల వారు కాల్ చేసి ట్రైనింగ్ డేట్ , టైం తెలుసుకోగలరు  CALL: 850 1818 559
***************************************************************************
 తెలుగు కరపత్రం - 2  [SHORT] 

                                 Online Business Free Training
                            www.onlinekings.in ,  www.indiaonlines.in ,  www.indiajobsite.in

                      email: sunday200300@gmail.com     Cell :850 1818 559 , 8501818  421
 
         కర పత్రమును  10 నిమిషాలు  ఓపికగా  చదివితే  మీకు మంచి  ఉపాధి మార్గం  లభిస్తుంది
నిరుద్యోగులకు , చిరుద్యోగులకు , మహిళలకు,విద్యార్ధులకు  శుభవార్త .రోజుకు కనీసం ఒక గంట పని చేస్తూ ఆదాయం పొందండి. మీ ఇల్లే మీ ఆఫీసుమీ ఇల్లే మీ వ్యాపార కేంద్రం . మీ ఇంటి నుండే పని చేస్తూ ప్రతి రోజు  1000 రూపాయలకు పైగా ఆదాయం పొందండి . ఎవరికీ వారు తమ ఇంటి నుండే పని చేసుకోవచ్చు .ఇంటి గడప దాటి  బయటికి వెళ్ళవలసిన అవసరం లేదుఎవరి తలుపు తట్ట వలసిన అవసరం లేదు . ఇతరులను ఒప్పించటం, బుజ్జగించటం, ఇతరుల జాలి, దయ, బిక్ష మీకు అవసరం లేదు. తెలివిగా, క్రమశిక్షణతో పని చేయండి-తగిన ప్రతి ఫలం పొందండి
1. Online Business అంటే ఏమిటి ?: కంప్యూటర్ ను ఉపయోగించి ఇంటర్నెట్ ద్వారా జరిపే అన్ని రకాల కొనుగోళ్ళు ,అమ్మకాలను ,అన్ని రకాల లావాదేవీలను ( Transactions ) ఆన్ లైన్ బిజినెస్ అంటారు
2. Online Business ఎందుకు ?: మనకు అవసరమైన వస్తువులను , సేవలను  అమ్ముకోవటానికి / కొనుగోలు చేయటానికి  ఇతర లావాదేవీలను  జరపటానికి  ఆన్ లైన్ బిజినెస్ అవసరం. ప్రజలు తమ ఇంటి నుండే ఖాళి సమయంలో ఆన్ లైన్ బిజినెస్ చేస్తూ ఆదాయం పొందవచ్చు
3. Online Business ఇండియాలో అభివృద్ధి చెందటానికి ప్రధాన కారణాలు ఏవి ?: కంప్యూటర్స్ , లాప్ టాప్స్ , స్మార్ట్  ఫోన్  వినియోగదారులు పెరగటం , ఇంటర్నెట్  అందరికి అందుబాటులోకి రావటం , 3G,4G  టెక్నాలజీ , ఇంగ్లీష్ మాట్లాడే వారు అధికమవ్వటం , మధ్య తరగతి వారి ఆదాయం పెరగటంగ్రామీణ ప్రాంతాలలో కూడా  ఆధునిక టెక్నాలజీ సోషల్ మీడియా విస్తృతం అవ్వటం . కోరుకున్న వస్తువులు , సేవలు , GIFTS, DISCOUNTS, DOOR DELIVERY సదుపాయాలు లబించటం , ఆన్ బిజినెస్ ఒక ఆకర్శణీయ ఆదాయ వనరుగా మారటం  మొదలగు కారణాల వల్ల ఇండియాలో ONLINE BUSINESS అభివృద్ధి చెందుతున్నది
 4. Online Business కు సాంప్రదాయ బిజినెస్ కు గల డిఫరెన్స్ ఏమిటి : ప్రస్తుతం సాంప్రదాయ బిజినెస్ లు సమస్యల వలయాలు . అధిక పెట్టుబడి, అద్దెలు, జీతాలు , కరెంట్ బిల్లులు , తక్కువ లాభాలు , వేస్టేజీలు , ఎక్కువ పనిగంటలు ,ఎక్కువ శ్రమ , తక్కువ స్వేచ్చ , తక్కువ లాభాలు , competition , వ్యాపార నష్టం మొదలగునవి . Online Business కు ఇవన్ని ఉండవు . ఒక్కసారి కొద్ది పాటి ఖర్చు , తక్కువ శ్రమ , అనుకూల సమయాలు , జీవితాంతం ఆదాయం .ఆన్ లైన్ బిజినెస్ కు పెట్టుబడి(Not compulsory) ఉండదు కాబట్టి  ప్రతి ఒక్కరు చేయవచ్చు  మరియు నష్టానికి అవకాశం లేదు
5. Online Business చేయటానికి ఏమి కావాలి ?: ఇంట్లో కంప్యూటర్ లేదా లాప్ టాప్ ,ఇంటర్ నెట్ కనెక్షన్ , ప్రింటర్ ఉండాలి . సెల్ ఫోన్ , స్వంత  వెబ్ సైట్ ,బ్యాంక్ అకౌంట్ [ with net banking facility] ఉండాలి . ఇవి లేని వారు తాత్కాలికముగా తమకు దగ్గరలోని ఇంటర్ నెట్ కేఫ్ కు వెళ్లి వర్క్ చేసుకోవచ్చు . తరువాత వెసులుబాటు చూసుకొని వీటిని సమకూర్చుకోవచ్చు .
6.ONLINE BUSINESS ఎక్కువగా ఎవరికీ ఉపయోగము ?: ఆన్ లైన్ బిజినెస్ అందరికి ఉపయోగమే . ముఖ్యముగా నిరుద్యోగులకు , చిరుద్యోగులకు , మహిళలకు,విద్యార్ధులకు,సీనియర్ సిటిజనులకు,రిటైర్ ఐన వారికి, అదనపు  ఆదాయం ఆశించే వారికి చాల ఉపయోగం
7. ONLINE BUSINESS  ద్వారా ఎంత సంపాదించవచ్చు ?: ONLINE BUSINESS కనిష్ట ,గరిష్ట సంపాదన గురించి ఎవరు చెప్పలేరు. రోజుకు ఒక్క రూపాయ కూడా ఆదాయం పొందలేని వారు ఉన్నారు . రోజుకు 1000 నుంచి 5000 రూ.లు. ఆపైన సంపాదించేవారు ఉన్నారు. అనుభవజ్ఞుల ద్వారా  ట్రైనింగ్ పొందిన వారు కచ్చితముగా సంపాదిస్తారు
8.ONLINE BUSINESS లో  మోస పూరిత కంపెనీలు ఉంటాయి అంటారు /అంత మోసం అంటారు .నిజమేనా ?: GENUINE కంపెనీల కంటే మోసపూరిత కంపెనీలే ఎక్కువగా ఉన్నాయి. నిజం చెప్పాలంటే 85% నకిలీ  కంపెనీలు , 15 %  జెన్యూన్ కంపెనీలు ఉన్నాయి . 
9. ONLINE BUSINESS లో మంచి కంపెనీలను ఎన్నుకోవటం ఎలా?: మోసం అనేది దాదాపు అన్ని బిజినెస్ లోను ఉన్నది. మోసం అనేది సృష్టి పుట్టిన దగ్గరి నుంచి ఉన్నది. మంచి నీళ్ళు ఏవో , మురికి నీళ్ళు ఏవో తెలుకోవటం మన ప్రధాన కర్తవ్యం. మంచిదా లేదా చెడ్డదా అని ఎంక్వైరీ చేసుకోవాలి.
10.Online Business లో కేవలం వస్తువులను  కొనటం , అమ్మటం వల్లనే ఆదాయం వస్తుందంటారు నిజమేనా ? ఇది నిజం కాదు . ఆన్ లైన్ బిజినెస్ లో 100 మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది . అందులో అమ్మకాలు - కొనుగోళ్ళు అనేది ఒక మార్గం . ఆదాయం పొందటానికి ఇంకా ఎన్నోమార్గాలు ఉన్నాయి
 11. Online Business  చేసి ఇండియాలో   డబ్బు సంపాదించేవాడు  ఒక్కడైనా ఉన్నాడా. నిజంగా ఉంటే  చూపించండి: www.onlinekings.in  వెబ్ సైట్ లోకి ప్రవేశించి Home Page లో SL.NO. 13 పై క్లిక్ చేయండి . మీకు ఖచ్చితమైన సమాధానం దొరుకుతుంది .
మహిళలకు  ప్రత్యేకం: ఇంట్లో COMPUTER + INTERNET CONNECTION + INTER Qualification  గల  మహిళ లకు  వారి నివాసం లోనే ట్రైనింగ్ ఇవ్వబడును.  
కరపత్రము లో సంక్షిప్త  సమాచారం మాత్రమే ఇవ్వబడినది. పూర్తి సమాచారాన్ని ONLINE BUSINESS  Hand Book  మరియు www.onlinekings.in ,  www.indiaonlines.in  నుండి పొందవచ్చు. For Training Date & Time : CALL: 850 1818 559,  850 1818 421.

No comments:

Post a Comment

clixsense

Anyone Can Earn Money by CLIXSENSE: PART-FULL TIME:
www.clixsense.com/?9837579

bitcoin