BANK

BANK DETAILS : STATE BANK OF INDIA [ SBI ]. WYRA ROAD BRANCH, KHAMMAM. IFSC CODE: SBIN ØØØ5817 : NAME: P.RAMARAO. Ac.No... 310 731 588 69.

Monday 11 April 2016

31-ఇండియాలో- ఆన్ లైన్ బిజినెస్

ఇండియాలో ఆన్ లైన్ బిజినెస్ తంతు[అందరూ తప్పనిసరిగా చదవాలి ]

ఇండియా లో ఆన్ లైన్ బిజినెస్ ఎలా జరుగుతుందో ఒకసారి పరిశీలిద్దాం

EXAMPLE ONE: పాము - ముంగీస కథ :

హరి చందన స్కూటీ పై ఆఫీసుకు వెళ్లుతున్నది. ఆ రోడ్డు పై ఒక ముంగీస పాము తీవ్రముగా పోట్లాడుతూ ఉన్నాయి. వెంటనే దూరముగా పొజిషన్ తీసుకొని అక్కడ జరిగేదంతా వీడియో తీసింది. ఆ వీడియోను ఒక వీడియో కంపెనీకి కొంత డబ్బు తీసుకొని అమ్మింది .

వీడియో కంపెనీ దానిని యూ ట్యూబ్ లో పెట్టింది. ఆ వీడియో కు ఆన్ లైన్ లో FULL CLICKS వచ్చాయి. వెంటనే దానికి చాలా యాడ్స్ వచ్చాయి. ఆ వీడియో కంపెనీ కి చాలా ఆదాయం వచ్చింది .

తరువాత ఆ వీడియో కంపెనీ ఇదే వీడియో ను డబ్బులు తీసుకొని 100 మందికి అమ్మింది.

ఈ 100 మంది యూ ట్యూబ్ లో ఆ వీడియో ను పెట్టారు. కాని వీరికి క్లిక్స్ రాలేదు. వీరికి CLICKS ఎందుకు రాలేదు. అంటే అప్పటికే లక్షల మంది ఆ వీడియో ను చూసారు. వచ్చే కొద్ది క్లిక్స్ ఆన్నిటికి SHARING అయ్యాయి.

వీళ్ళకు డబ్బులు రాలేదు. తరువాత వీళ్ళంతా ప్రచారం మొదలు పెట్టారు ... ఆన్ లైన్ బిజినెస్ అంతా మోసం ... అంత ఫ్రాడ్ ... ఎవరు మోసపోవద్దు .... ఎవరూ చేయవద్దు ....

ఎవరో తీసిన వీడియో ను ఇతరులు యూ ట్యూబ్ లో పెట్టవచ్చా .....
అలా పెడితే " క్లిక్స్ - డబ్బులు వస్తాయా ....

ఇక్కడ తప్పు చేసింది ఎవరు ... తప్పుడు ప్రచారం మొదలు పెట్టింది ఎవరు ....

EXAMPLE TWO: "ఆన్ లైన్ డేటా ఎంట్రీ / టైపింగ్ వర్క్ కథ

వరుణ్ ఒక HOTEL లో కాఫీ తాగుతూ దిన పత్రిక చదువుతున్నాడు . ఒక యాడ్ కనిపించింది . ఆ యాడ్ ఇలా ఉంది .

"ఆన్ లైన్ డేటా ఎంట్రీ / టైపింగ్ వర్క్ . మీ ఇంటి నుండే వర్క్ చేస్తూ రోజుకు 500-1000 రూపాయలు సంపాదించండి . సెల్:నెం . xxxxxxx "

యాడ్ చూసిన వెంటనే వరుణ్ ఫోన్ చేశాడు.

"వారి సమాధానం : 5000 రూ.లు పే డిపాజిట్ చేయండి . రోజుకు 10 పేజీలు టైపింగ్ చేయాలి . పేజీకి 50 రూ.లు చొప్పున మీకు పేమెంట్ ఇస్తాము.మీకు ప్రతి నెల 5 వ తేది లోపు మీకు డబ్బులు నేరుగా మీ బ్యాంక్ అక్కౌంట్ లో వేస్తాము. తప్పులు లేకుండా, నీటుగా టైపు చేయాలి. ప్రతి తప్పుకు [MISTAKE] 5 నుండి 10రూ.లు. కట్ చేస్తాము."

" వరుణ్ వద్ద డబ్బు లేదు . భార్య ను ఒప్పించినాడు . భార్య మెడలోని గొలుసు ముత్తూట్ ఫైనాన్స్ లో పెట్టటం, 5000 రూ.లు. డిపాజిట్ చేయటం జరిగిపోయింది. వారు మొదటి వారం రన్నింగ్ మేటర్ ఇచ్చారు.వరుణ్ ప్రతి రోజు 10 పేజీలు టైపు చేస్తున్నాడు. వరుణ్ హ్యాపి.

రెండవ వారం రన్నింగ్ మేటర్ ఇవ్వకుండా ... ఫిజిక్స్ , కెమిస్ట్రీ , MATHS సింబల్స్ తో ఉన్న హార్డ్ మేటర్ ఇచ్చారు. ఇప్పుడు ఒక పేజి టైపు చేయాలంటే 5 గంటలు సమయం పడుతున్నది . అంటే రోజుకు రెండు పేజీలకు మించి టైపు చేయలేక పోతున్నాడు.

మూడవ వారం మెడికల్ బుక్స్ కు చెందిన మేటర్, DIAGRAMS, ఒకే పేజీలో 100 గళ్ళు .... ఆ గళ్ళ లో[TABLES] రకరకాల డేటా తో ఉన్న మేటర్ ఇచ్చారు . ఇప్పుడు ఉదయం 9 నుండి రాత్రి 9 వరకు టైపు చేస్తే ఒక పేజి పూర్తి అవుతుంది . షార్ట్ కట్ లో చెప్పాలంటే వరుణ్ కథ కంచికి చేరింది. ముత్తూట్ ఫైనాన్స్ లో అప్పు అలాగే ఉంది.

ఇప్పుడు వరుణ్ ప్రచారం ఇలా ఉంది : ఆన్ లైన్ బిజినెస్ అంటే అంతా మోసం, ఎవరు నమ్మవద్దు, ఎవరూ ఆన్ లైన్ బిజినెస్ చేయవద్దు. నిజం చెప్పాలంటే ఇక్కడ వరుణ్ తప్పు చేశాడు. తన తప్పును ఆన్ లైన్ బిజినెస్ పై వేసి తను సైడ్ అయ్యాడు.

EXAMPLE THREE:ONLINE SURVEY STORY

భావన వైజాగ్ లో HOUSE WIFE. రైల్వే స్టేషన్ లో వాల్ పోస్టర్ చూసింది . "ఆన్ లైన్ బిజిజేస్. యాడ్స్ పై క్లిక్ చేస్తే పేమెంట్, వీడియో చూస్తే పేమెంట్. ఈమెయిలు ఓపెన్ చేసి చూస్తే పేమెంట్. ఆన్ లైన్ సర్వే లో పార్టిసిపేట్ అయితే పేమెంట్, అప్లికేషన్ నింపి SUBMIT కొడితే పేమెంట్... ఇవన్ని మీ ఇంటి నుండే చేయవచ్చు .ఒక్క సారి 6000 డిపాజిట్ చేయండి నెల.. నెలా ఆదాయం పొందండి". ఇది ఆ యాడ్ సారాంశం .

భావన ఇంటికి వెళ్ళింది, భర్త నో .. చివరకు ఒప్పించింది. ఇంకేముంది... మెడలో గొలుసు ముత్తూట్ కు ... డబ్బులు ఆన్ లైన్ కంపెనీకి...రోజుకు 5 సర్వేలు . ఒక్కక్క సర్వేకు 100 రూపాయలు . నెలవారీ చెల్లింపు . 30 రోజుల తరువాత "THE WEBSITE NOT FOUND"

ప్రతి రోజు యాడ్ క్లిక్స్, వీడియో క్లిక్స్ .. వగైరా .. ఆదాయం ఎలా వస్తుంది .... భాగా ఆలోచించండి ... ఇక్కడ మిస్టేక్ చేసింది ఎవరు ... నిజం చెప్పాలంటే ఇక్కడ భావన తప్పు చేసింది. తన తప్పును ఆన్ లైన్ బిజినెస్ పై వేసి తను రిలాక్స్ అయింది.

EXAMPLE FOUR : SMART PHONE PHONE STORY

మధువన్ బస్ స్టాండ్ లో పేపర్ చదువుతున్నాడు. 500 రూపాయలకే SMART PHONE. యాడ్ చూడటం, డబ్బులు పంపటం, కొరియర్ రావటం జరిగింది. విప్పి చూస్తే మట్టి, రాళ్ళు ఉన్నాయి ఇప్పుడు మధువన్ ప్రచారం ఇలా ఉంది: ఆన్ లైన్ అంటే అంతా మోసం, ఎవరు నమ్మవద్దు , ఎవరూ ఆన్ లైన్ లో ORDER చేయవద్దు. నిజం చెప్పాలంటే ఇక్కడ మధువన్ తప్పు చేశాడు . తన తప్పును ఆన్ లైన్ బిజినెస్ పై వేసి తను రిలాక్స్ అయ్యాడు .

EXAMPLE FIVE: BANK BALANCE STORY

హర్ష బ్యాంక్ అకౌంట్ లో 10 వేలు ఉన్నాయి. ఒక రోజు అవసరం కోసం ATM కు వెళ్లి డ్రా చేయబోతే ... బ్యాలన్స్ నిల్ . ఇతని అకౌంట్ ను ఎవరో హేక్ చేశారు. జరిగిన దానికి ఆన్ లైన్ బిజినెస్ కు ఎలాంటి సంభంధం లేదు. కాని హర్ష కూడా ఆన్ లైన్ అంటే అంతా మోసం, ఎవరు నమ్మవద్దు ,...ఇది ప్రచారం ...

EXAMPLE SIX:

మేఘన MBA చదువుతున్నది. తనకు C.B. MEMORIA వ్రాసిన PERSONNEL MANAGEMENT BOOK కొరకు ఆన్ లైన్ లో ORDER చేసింది. కొరియర్ వచ్చిన తరువాత విప్పి చూస్తే C.B. SAXENA వ్రాసిన PERSONNEL MANAGEMENT BOOK ఉన్నదీ. ఆన్ లైన్ కంపెని పొరపాటున ఒక దానికి బదులుగా వేరొక బుక్ పంపినది. కంపీనికి లెటర్ పెట్టిన తరువాత ఆమె కోరిన బుక్ కంపెని పంపించినది. కాని అప్పటికే ఆన్ లైన్ మోసం అని బోర్డ్ పెట్టటం జరిగిపోయింది.

EXAMPLE SEVEN:

అరుణ్ ఫేస్ బుక్ లో ఒక యాడ్ చూశాడు. Rs.25,000 DEPOSIT చేయండి. రోజుకు 500 రూ.లు వంతున నేరుగా మీ అకౌంట్ కు TRANSFER చేస్తాము. మీరు డైరెక్ట్ గా ఎవరినైనా రిఫర్ చేస్తే Rs.2500 రిఫరల్ కమీషన్ ఇస్తాము. 100 రోజుల తరువాత మీ డిపాజిట్ మొత్తం మీకు తిరిగి ఇచ్చేస్తాం .

ఇంకేముంది. ..అరుణ్ సార్ గారు రెచ్చిపోయారు .... కళాత్రయంను ఒప్పించటం ... మేడం గారి గొలుసు ముత్తూట్ కు ... డబ్బులు ఆన్ లైన్ కంపెనీకి...వారం తరువాత ఎంత కమీషన్ వచ్చిందో చూసుకొందామని నెట్ ఓపెన్ చేస్తే " WEBSITE NOT FOUND " అని కనపడింది. అరుణ్ సార్ గారి కథ కంచికి . ఇక NEXT DAY నుంచి ప్రచారం ... ఆన్ లైన్ బిజినెస్ అంటే అంతా మోసం, ఎవరు నమ్మవద్దు , ఎవరూ ఆన్ లైన్ బిజినెస్ చేయవద్దు.

ఇక్కడ తప్పు చేసింది ఎవరు.....

ఇలా ప్రతి రోజు ఏ దిన పత్రిక చూసినా, ఏ TV చానల్ చూసినా ఇవే న్యూస్ మనకు కనిపిస్తాయి. అసలు వీటికి ఆన్ లైన్ బిజినెస్ కు ఏమైనా సంభంధం ఉందా .. లేదు .

అసలు ఆన్ లైన్ బిజినెస్ అంటే ఏమిటి. దాని విశాలార్ధం, దాని స్వరూపం, దాని పరిధి వీళ్ళకు తెలుసా .. నిర్దిష్టమైన, ప్రామాణికమైన శిక్షణ వీళ్ళు పొందారా.. ఏమి లేదు.

ఇంటి నుండి పని చేయ వచ్చు అన్నారు .. డిపాజిట్ చేశారు .. చేతులు కాల్చుకున్నారు. తమ తప్పును ఆన్ లైన్ బిజినెస్ పైకి నెట్టేశారు.

ఇండియాలో ఆన్ లైన్ బిజినెస్ తంతు ఇలాగే సాగిపోతున్నది.

అయితే అసలు మీరేమి చెప్పధలుచుకొన్నారు. ఇదే కదా మీ ప్రశ్న ...

ఎవరైనా తమ ఇంటి ఆవరణ దాటి బయటకు వెళ్ళకుండా ఆన్ లైన్ బిజినెస్ చేస్తూ, ఇంటి నుండే పని చేస్తూ ఆదాయం పొందవచ్చు. ఇది 100 శాతం నిజం .

కాని తప్పకుండా నిర్దిష్టమైన, ఖచ్చితమైన, ప్రామాణికమైన ట్రైనింగ్ పొందాలి. ఆన్ లైన్ బిజినెస్ లో అనుభవజ్ఞుడైన వ్యక్తి ద్వారా కాని సంస్థ ద్వారా కాని శిక్షణ పొందాలి. దానికి తగినట్లుగా కృషి, పట్టుదలతో పనిచేయాలి. అప్పుడు వంద శాతం ఆదాయం గ్యారంటి .

"మీ ఇల్లే మీ ఆఫీసుమీ ఇల్లే మీ వ్యాపార కేంద్రం ** మీ ఇంటి 

నుండే పని చేస్తూ ఆదాయం పొందండి "

Your Home is YOUR INDUSTRY 

 Your Home is YOUR OFFICE 

Your Home is YOUR BUSINESS HOUSE 

Your Home is YOUR EARNING HOUSE

Contact: whats app: 773  1959  303 , cell; 850  1818  559

No comments:

Post a Comment

clixsense

Anyone Can Earn Money by CLIXSENSE: PART-FULL TIME:
www.clixsense.com/?9837579

bitcoin