BANK

BANK DETAILS : STATE BANK OF INDIA [ SBI ]. WYRA ROAD BRANCH, KHAMMAM. IFSC CODE: SBIN ØØØ5817 : NAME: P.RAMARAO. Ac.No... 310 731 588 69.

Monday 11 April 2016

18-ఉద్యోగం ఉంది -మరొకటి వద్దు

18-ఉద్యోగం ఉంది -మరొకటి వద్దు

ఉద్యోగం ఉంది -మరొకటి వద్దు


నాకు ఉద్యోగం ఉంది - ఇంకొక ఉద్యోగం వద్దు

ప్రస్తుతం ఉద్యోగం  చేస్తున్నవాళ్లు సహజంగానే ఇలా అనుకొంటారు . కాని ఈ ఉద్యోగాలకు గ్యారంటీ ఉందా ? ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో తెలియదు . 10 సం.లు experience ఉన్న వాళ్ళు కూడా ఆ ఉద్యోగం పోతే మళ్ళి కొత్తగా ఇంటర్యూలకు వెళ్ళాల్సిందే . అయినా గ్యారంటీ లేదు .

"10 సం.లు experience ఉన్న వ్యక్తి ఇంటర్యూలకు వెళితే " మీరు సీనియర్స్ కదా ! మేము salary ఎక్కువ ఇవ్వలేము అందుకే జూనియర్స్ ని తీసుకొంటున్నాము అని కంపెని అంటుంది" 

"చిన్న ఉద్యోగానికి ఇంటర్యూకు వెళితే , మీరు వేరే కంపెనీలలో ఎక్కువ  salary తీసుకొన్నారు కదా!మేము తక్కువ salary ఆఫర్ చేస్తున్నాము, మీరు చేయగలరా అని కంపెనీ అడుగుతుంది"  

మఖ్యముగా  ఇది ప్రైవేటు ఉద్యోగాల కాలం . అంటే చేసినంత వరకే జీతం . నో సెక్యూరిటి . ఐనా ఒక్కరు పని చేస్తూ మిగతా వారంతా తిని కూర్చొనే రోజులా ఇవి ? కాదు కదా ! అందుకే ఆన్ లైన్ బిజినెస్ అవసరం . 

ఉదాహరణకు ఒకనికి జావా / డాట్ నెట్ లోexperience ఉంటే కంపెనీ  " సాప్ " లో experience కావాలి అంటుంది . ఇలా కంపెనీ మారిన ప్రతి సారి కొత్త కోర్స్ చదవాలంటే ఎలా ? కొత్త ఉద్యోగం దొరకటానికి కొన్ని నెలలు / సం.లు సమయం పట్టవచ్చు . అప్పటివరకు కుటుంబ పోషణ ఎలా  ?

మాకు తెలిసిన ఒక వ్యక్తి , ఒక చెన్నై కంపెనీకి ఆన్ లైన్ లో వీడియో ఎడిటింగ్ / మిక్సింగ్ లాంటి పనులు చేస్తూ నెలకు 40,000 సాలరి తీసుకొనేవాడు . కొంతకాలం తరువాత ఆ కంపెనీ మూసివేయబడినది . ఇతడు ఉపాధి కోల్పోయాడు . ఇప్పుడు తన స్థాయికి సరిపోయే ఉద్యోగం దొరకటం లేదు . అక్కడక్కడ చిన్న చిన్న వీడియో సంబంధ వర్క్ చేస్తూ అసంతృప్తిగా కాలం వెళ్ళ దీస్తున్నాడు . 

అదే విధముగా చేస్తున్న వ్యాపారంలో  ఏ కారణం వల్లనైనా నష్టం వస్తే వెంటనే ఆదుకోవటానికి అదనపు ఆదాయం ఉండాలి . 

కాబట్టి చేస్తున్న ఉద్యోగానికి సమాంతరంగా మరొక ఉపాధి కూడా ఉండాలి . అందుకే ప్రతి వ్యక్తికి అదనపు ఆదాయం కావాలి . అదనపు ఆదాయం కావాలంటే అదనపు పని / ఉపాధి కావాలి . సరిగ్గా ఇలాంటి ఆలోచన నుంచి పుట్టినదే ఆన్ లైన్ బిజినెస్ .  

"అదనపు ఆదాయం ఒక కళ 
ఆ కళను పట్టు కోవాలి 
పట్టు బిగించాలి
అప్పుడే మన ఇంట సిరుల పంట"

"అదనపు ఆదాయం మహిళ మేడలో నెక్లస్ లాంటిది
దానికి చక్కని రూపం , విలువ , గౌరవం ఉంటుంది , 
 ఆపదలో  నేనున్నాను అంటూ ఆదుకుంటుంది "   
 ఇప్పుడు చెప్పండి అదనపు ఆదాయం కోసం రోజుకు కనీసం ఒక గంట అదనంగా పని చేద్దామా ?
.................................................................................................
CLIXSENSE తో ఇంటి నుండే పనిచేస్తూ ఆదాయం పొందండి 
.................................................................................................


 © Copyright Act applicable..................

No comments:

Post a Comment

clixsense


Anyone Can Earn Money by CLIXSENSE: PART-FULL TIME:
www.clixsense.com/?9837579


bitcoin