BANK

BANK DETAILS : STATE BANK OF INDIA [ SBI ]. WYRA ROAD BRANCH, KHAMMAM. IFSC CODE: SBIN ØØØ5817 : NAME: P.RAMARAO. Ac.No... 310 731 588 69.

Saturday 9 April 2016

77-Q


ఏ విధమైన పనులు చేయటం ద్వారా ఆన్ లైన్ ఆదాయం పొందవచ్చు
ఆన్ లైన్ బిజినెస్ చేస్తున్నప్పుడు అనేక మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది .
ముఖ్యముగా 100 మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది . వీటినే METHODS , APPLICATIONS,MODULES అంటారు . ఈ 100  మార్గాల  గురించి తెలియజేయాలని  నా మనస్సులో ఉంది . కాని చెప్పటం వల్ల ప్రమాదం కూడా ఉంది .

ఎందుకంటే ఆన్ లైన్ బిజినెస్ చేయాలంటే ఇన్ని పనులు చేయాలా అనే సందేహం కలుగుతుంది . నిజం చెప్పాలంటే ఈ 100 రకాల అప్లికేషన్స్ ను ఎవరు చేయలేరు . వీటిలో మీకు ఏవి తేలికగా ఉంటే ,అవి మాత్రమే చేసుకొంటూ ఆదాయం పొందవచ్చు .

OPTION-1: A* COPY PASTE METHOD

అందరూ చేయగలిగే మార్గాలు : [ METHODS / APPLICATIONS / MODULS ]
ఇంటర్ అర్హత కలిగి కంప్యూటర్ , ఇంటర్నెట్ పై కనీస అవగాహన కలిగి ఉన్న ప్రతి ఒక్కరు ఆప్షన్ 1 నుంచి ఆదాయం పొందుతారు . OPTION-1 లో ప్రధానముగా 3 మార్గాలు ఉన్నాయి .



ఒక చోట ఉన్న సమాచారాన్ని COPY  చేసి మరొక చోట PAST చేయాలి . ఏ సమాచారం ఎక్కాడ పెట్టాలి , ఎలా పెట్టాలి ,  ఎందుకు పెట్టాలి అనే విషయాలు ట్రైనింగ్ లో మీకు తెలుస్తాయి . ఆన్ లైన్ బిజినెస్ లో అన్నిటికంటే ఇది తేలికైన పద్ధతి . COPY-PAST ద్వారా అందరూ ఆదాయం పొందుతారు

OPTON-B-REFERRAL SYSTEM

ఇంటర్ అర్హత కలిగి కంప్యూటర్ , ఇంటర్నెట్ పై కనీస అవగాహన కలిగి , సున్నితముగా , మృదువుగా మాట్లాడే స్వభావం కలిగి ఉన్న  ప్రతి ఒక్కరు REFERRAL SYSTEM ద్వారా  ఆదాయం పొందుతారు . మీరు చేస్తున్న బిజినెస్ గురించి ఇతరులకు తెలియ చెప్పి , వారిని ఆకర్షించి ,వ్యాపార భాగస్వాములుగా చేసుకోవటం ద్వారా ఖచ్చితమైన ఆదాయం పొందుతారు .


OPTION C:AFFILIATE MARKETING:

ఇంటర్నెట్ పై కనీస అవగాహన కలిగి , MARKETING SKILLS, COMMUNICATION SKILLS గల వారు OTION C నుంచి  ఆదాయం పొందుతారు
OPTION-D: BUYING,SELLING & OTHER TRANSACTIONS:ఆన్ లైన్ లో కొనుగోళ్ళు , అమ్మకాలు , ఇతర లావాదేవీలు సమర్దవంతముగా నిర్వహించగలిగిన వారు OPTION D నుంచి  ఆదాయం పొందుతారు



////////////////////////////////////////////




No comments:

Post a Comment

clixsense


Anyone Can Earn Money by CLIXSENSE: PART-FULL TIME:
www.clixsense.com/?9837579


bitcoin