BANK

BANK DETAILS : STATE BANK OF INDIA [ SBI ]. WYRA ROAD BRANCH, KHAMMAM. IFSC CODE: SBIN ØØØ5817 : NAME: P.RAMARAO. Ac.No... 310 731 588 69.

Monday 11 April 2016

04-CLIXSENSE- 3

 CLIXSENSE-PART-3

CLIXSENSE బిజినెస్ గురించి తెలుసుకోవాలనుకొంటే మొత్తం 3 భాగాలు [PARTS ]చదవాలి. 
HOME పేజీలో / INDEX లో .... Sl. No.2, 3, 4 , - చదవండి.

ఇన్ కం పొటెన్షియాలిటీ మరియు ఆన్ లైన్ బిజినెస్ సమస్యలు -సవాళ్లు 


ఇన్ కం పొటెన్షియాలిటీ

NEW /FRESH BUSINESS

*example 1:CLIXSENSE లో... మీ గ్రూప్ లో రెగ్యులర్ గా ఆదాయం పొందేవాళ్ళు 100 మంది ఉంటే ...
ఒక్కొక్కరి నుండి నెలకు 1 డాలర్ చొప్పున లభించినచొ మీకు 100 డాలర్లు వస్తాయి. [6500 రూ.లు ].

*example 2: 100 మంది ద్వారా ... ఒక్కొక్కరి నుండి నెలకు 5 డాలర్సు  చొప్పున లభించినచొ మీకు 500 డాలర్లు వస్తాయి. [ $500 X Rs.65 షుమారు 32,500 రూ.లు ].

RENEWAL INCOME

*RENEWAL INCOME: రెగ్యులర్ గా ఆదాయం పొందేవాళ్లంతా EVERY YEAR 17 DOLLARS చెల్లించి రెన్యువల్ చేసుకొంటారు.

ఉదాహరణ 1: 2016 జనవరిలో మీ గ్రూప్ లో 10 మంది Active గా ఉంటే 10 x $17= $170 x Rs.65=Rs. 11,050** వీరు మళ్లి 2017 జనవరిలో   రెన్యువల్ చేసుకొంటారు కాబట్టి ఇదే మొత్తం మీకు మళ్ళి వస్తుంది.

ఉదాహరణ 2: 2016 జనవరిలో మీ గ్రూప్ లో 20 మంది Active గా ఉంటే 20 x $17= $340 x Rs.65=Rs. 22,100** వీరు మళ్లి 2017 జనవరిలో   రెన్యువల్ చేసుకొంటారు కాబట్టి ఇదే మొత్తం మీకు మళ్ళి వస్తుంది.

ఉదాహరణ 3: 2016 జనవరిలో మీ గ్రూప్ లో 30 మంది Active గా ఉంటే 30 x $17= $510 x Rs.65=Rs. 33,150 ** వీరు మళ్లి 2017 జనవరిలో   రెన్యువల్ చేసుకొంటారు కాబట్టి ఇదే మొత్తం మీకు మళ్ళి వస్తుంది.

అలాగే  2017 ఫిబ్రవరి, మార్చ్ , ఏప్రిల్ , మే ఇలా ప్రతి నెలా రెన్యువల్స్  వస్తుంటాయి. మరియు దీనికి  ప్రతి నెలా NEW BUSINESS కలపాలిగదా.  రెన్యువల్  బిజినెస్ + క్రొత్త బిజినెస్ ప్రతి నెలా వస్తుంటుంది.
* [ $ 1 equal to Rs.65 అనుకొంటే ....... This is example only]


 చేయవలసిన పనులు:


 చేయవలసిన పనులు:
*ప్రతిరోజు మొత్తం 8 రకాల పనులు పూర్తిచేయాలి.


చేయకూడని పనులు:


 చేయకూడని పనులు:
*ఒకే వ్యక్తి రెండు అకౌంట్స్ ఓపెన్ చేయకూడదు



ఆన్ లైన్ బిజినెస్ -సమస్యలు - సవాళ్లు : ONLINE BUSINESS - PROBLEMS- CHALENGES



[1]అవగాహన లేకపోవటం: ఆన్ లైన్ బిజినెస్ పై ఇప్పటికి కూడా చాలా మందికి అవగాహన లేదు.ఇండియాలో సహజముగా రెండు రంగాలపై ఖర్చు చేయటానికి ప్రజలు ఇష్టపడరు. ఒకటి జీవిత భీమా. రెండు ఏదైనా ఒక వృత్తి విద్య నేర్చుకోవటం. ఈ రెండిటిపై ఖర్చు అంటే ... వృధా ఖర్చు గా భావిస్తారు. 


[2] CREDIT CARD / DEBIT CARD: ఆన్ లైన్ బిజినెస్ పై యూరప్ / పాచ్యాత్య దేశాల ప్రభావం బలంగా ఉంటుంది. ఇలాంటివి ఆ దేశాల్లో ప్రారంభమై ప్రపంచవ్యాప్తముగా విస్తరిస్తాయి. యూరప్ / పాచ్యాత్యదేశాలలో అందరికి క్రెడిట్ కార్డులు ఉంటాయి. 


అందువల్ల ఆ దేశాల ప్రజలు ఆన్ లైన్ బిజినెస్ ఎలాంటి ఆటకం లేకుండా చేస్తారు. ఇండియాలాంటి  దేశాలలో క్రెడిట్ కార్డులు తక్కువ నిష్పత్తిలో ఉంటాయి. అందువల్ల తృతీయ ప్రపంచ దేశాలలో ఆన్ లైన్ బిజినెస్ చేయాలంటే ఇలాంటి ఇబ్బంది ఎదుర్కోవాల్సి ఉంటుంది.


 [3] డబ్బు బదలాయింపు [ MONEY TRANSFAR ]: ఆన్ లైన్ బిజినెస్ లో డబ్బు బదలాయింపు చాలా కీలకం. మనం కంపెనీలకు డబ్బు పంపాలన్న , కంపెనీల నుండి డబ్బు తీసుకోవాలన్నా  MONEY TRANSFAR ఏజన్సీ కావాలి.  PAY PAL, PAYZA, SOLID TRUST PAY  లాంటివి కావాలి. వీటిపై ఇండియాలో చాలా మందికి సరిపడ అవగాహన లేదు.


[4] వ్యక్తిగత వివరములు : ఆన్ లైన్ బిజినెస్ కంపెనీలలో రిజిస్టర్ చేస్తున్నప్పుడు FIRST NAME, MIDDLE NAME, SECOND NAME వివరములు అడుగుతారు. ఇండియాలో FIRST NAME అంటే ఇంటి పేరు, SECOND NAME అంటే అతని పేరు. మరి MIDDLE NAME అంటే ఏమిటీ?

ఆధార్ కార్డులో ఇంటి పేరు ముందు ఉంటే .... పాన్ కార్డులో వ్యక్తి పేరు ముందు ఉంటుంది. బ్యాంకు పాస్ బుక్ లో ఇంటి పేరు ముందో.... వ్యక్తి పేరు ముందు ఉంటుందో ?

ఏదైనా కంపెనీలో రిజిస్టర్ అయ్యేటప్పుడు ... ఆధార్ , పాన్ కార్డు స్కాన్ చేయమంటారు. ఆధార్-పాన్ కార్డు లో పేరు-ఇంటి పేరు మ్యాచ్ కాలేదు ... కావునా REJECT చేయబడినది అని మెసేజ్ వస్తుంది. ఇప్పుడు ఏమి చేయాలి?

లేదంటే MIDDLE NAME అన్న చోట ఏమి టైపు చేయకుండా వదిలిపెడితే " FILLING ALL FIELDS ARE MANDATORY" అని రెడ్ లెటర్స్ తో వార్నింగ్ మెసేజ్ వస్తుంది.

ఆన్ లైన్ బిజినెస్ చేయటం - చేయకపోవటం దేవుడెరుగు. అసలు  అప్లికేషన్ ACCEPT / APPROVAL కావాలి కదా.


[5]  చట్ట సంబంధమైనవి : యూరప్ / పాచ్యాత్య దేశాల లో ఆన్ లైన్ బిజినెస్ లో జరిగే చిన్న చిన్న లోపాలు, తప్పుల కు సివిల్ తరహా కేసులు ఉంటాయి. ఇండియాలో ఇవి ... సందర్భాన్నిబట్టి  సివిల్ , లేదా క్రిమినల్ , లేదా సివిల్ + క్రిమినల్ స్వభావం కలిగి ఉంటాయి.  అందువల్ల కొందరికి భయం.

 యూరప్ / పాచ్యాత్య దేశాల లో ఆన్ లైన్ బిజినెస్ ప్రభుత్వ ఉద్యోగులతో   సహా అందరు చేసుకోవచ్చు. ఇండియాలో దీనిపై  RESTRICTIONS లేకపోయినా ప్రభుత్వ ఉద్యోగులు నేచురల్ గా భయపడతారు. అందువల్ల వీరు తమ కుటుంబ సభ్యుల పేరుతో రిజిస్టర్ అవుతుంటారు.


[6] ట్రైనింగ్: యూరప్ / పాచ్యాత్యదేశాలలో ఆన్ లైన్ బిజినెస్ చేయటానికి నిర్దిష్టమైన కోర్సులు/ట్రైనింగ్స్ ఉన్నాయి. దీనిని వాళ్ళు ఖచ్చితమైన అంశంగా పరిగణిస్తారు. ఈ దేశాలలో ఆన్ లైన్ బిజినెస్ ను గొప్ప ఆదాయ వనరుగా పరిగణిస్తారు.  


ఇండియాలో ప్రజలు  ఆన్ లైన్ బిజినెస్ ను.... కనీసం ఒక బిజినెస్ గా , ఆదాయ వనరుగా గుర్తించటం లేదు.
కనీసం 1000 లేదా 500 రూ.లు , ఆన్ లైన్ బిజినెస్ పై ఖర్చు చేయటానికి ఇష్టపడటం లేదు.ఆన్ లైన్ బిజినెస్ పై మీటింగ్ /సెమినార్ /ట్రైనింగ్ ఉందని పేపర్లో యాడ్ వేస్తే .... ఫోన్ చేస్తారు ... సార్ అక్కడ ఏమైనా ఫీజు పే చేయాలా అని అడుగుతారు. 

ఫీజు ఉంటె రారు. కొందరు ఒక కాల్ వేస్ట్  అనుకొంటారో .. ఏమో... MISSED CALL ఇస్తారు. ఇలా  ఎన్నో సమస్యలున్నాయి . కానీ ఇండియాలో ఆన్ లైన్ బిజినెస్ లో గణనీయమైన డెవలప్ మెంట్ కనపడుతున్నది. 









 పబ్లిసిటీ-మార్కెటింగ్ :

మనం చేస్తున్నది వ్యాపారం. ఏ వ్యాపారానికైనా  పబ్లిసిటీ-మార్కెటింగ్ చాలా అవసరం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కంటే సోషల్ మీడియా ఆన్ లైన్ బిజినెస్ కు చాలా అవసరం. ముఖ్యంగా FACE BOOK, GOOGLE PLUS, TWITTER  లాంటి వాటిని సమర్ధవంతంగా ఉపయోగించుకోవాలి. వీటిలో ప్రతిరోజు పోస్ట్ చేయాలి.




  వేదిక:
 * FORUM: రెగ్యులర్ గా ఫోరమ్ లో భాగస్వాములు కావటం ద్వారా CLIXSENSE కు సంబంధించిన అన్ని విషయాలు ఎప్పటికప్పుడు తెలుస్తుంటాయి. అందువల్ల ఇన్సెంటివ్ ఎక్కువగా వస్తుంది.



ఇతర విషయాలు:


ఇతర విషయాలు:
* ప్రతి రోజు కనీసం ఒక గంట CLIXSENSE కు కేటాయించండి. ప్రతి రోజు ఏదో ఒక సమయంలో ఈ మొత్తం వర్క్ పూర్తి చేయాలి.

*ప్రతి రోజు ఆదాయం మీకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆదాయం చాలా స్వల్పంగా ఉన్నట్లుగా ఉంటుంది మరియు మీరు నిరాశ చెందే అవకాశం కూడా ఉంటుంది. నిరాశను దగ్గరకు రానీయకండి.

* ఇతర పనులు లేని వారు రోజుకు 2 నుండి 8 గంటలు వర్క్ చేయండి. CLIXSENSE కు DIRECT గా 30 నిమిషాలకంటే  కంటే ఎక్కువ సమయం అవసరం లేదు. కానీ పరోక్షంగా [ INDIRECT] ఎక్కువ గంటలు వర్క్ చేయటం ద్వారా ఎక్కువుగా ఆదాయం వస్తుంది. అది ఎలానో చెపుతాను.

ఉదాహరణకు మీ REFERRAL LINK ను FACE BOOK, TWITTER, GOOGLE PLUS మొదలగు వాటిలో పోస్ట్ / పబ్లిసిటీ చేయాలి. ప్రేక్షకులు అడిగిన వివరములను/ ప్రశ్నలకు జవాబులు ఫోన్ ద్వారా గాని, ఇమెయిల్ ద్వారా గాని సమాధానం ఇవ్వాలి. 

**************************************************************** దీనికే రోజు మొత్తంలో 5-7 గంటలు పడుతుంది. ఆన్ లైన్ ఆదాయం రహస్యం ఇదేనండి. ఆన్ లైన్ లో ఎవరు ఎక్కువ గంటలు కష్టపడతారో వారికే ఎక్కువ ఆదాయం వస్తుంది.

****************************************************************

*ప్రారంభంలో  మీరు ఒక విచిత్రమైన పరిస్థులను ఎదుర్కొంటారు. మీరు ఎన్ని గంటలు కష్టపడినా ఆదాయం మాత్రం నామమాత్రంగానే ఉంటుంది. మీరు నిరాశకు లోను కాకూడదు.

నిజం చెప్పాలంటే ప్రారంభంలో 5 నుండి 8 గంటలు CLIXSENSE పై పనిచేస్తే .... ఆదాయం నామమాత్రంగానే  ఉంటే .... కుటుంబ పోషణ ఎలా? ... ఆర్ధికంగా వెసులుబాటు ఉన్నవారు ఈ పద్ధతిని అనుసరించవచ్చు. మరి వెసులుబాటు లేని వాళ్ళ సంగతేంటి.


ఇలాంటి వాళ్ళు చాలా శ్రమించాలి. అంటే ఇతర ఆదాయ వనరులపై గట్టిగా కృషి చేస్తూ ..... CLIXSENSE పై కూడా ఎక్కువుగా కృషి చేయాలి. ఒక పరిపక్వ దశ వరకు రెండిటిని సమాంతరంగా ముందుకు తీసుకెళ్ళాలి.... ఆ తరువాత CLIXSENSE పై పూర్తిగా ఆధారపడాలి.

ప్రారంభంలో పూర్తిగా CLIXSENSE పై ఆధారపడటం కరెక్ట్ కాదు .... అలాగని అలసత్వం వహించటం కూడా కరెక్ట్ కాదు. వీటన్నిటిని తట్టుకోగలినవారికి నెల ... నెలా ఆదాయం గ్యారంటీ. 

ఎప్పుడైతే నెలకు 5,000 నుండి 6000 లకు పైగా ఆదాయం రావటం మొదలైందో అప్పటి నుండి CLIXSENSE  పై FULL TIME గా ప్రారంభించాలి.




ముగింపు:
ఈ ప్రపంచములో అన్నిటికన్నా తేలికైన పని డబ్బును సంపాదించటమే.... అన్నిటికన్నా కష్టమైనా పని కూడా ఇదే. తెలుసుకొన్నవారికి తేలిక .... తెలుసుకోలేక పోయిన వారికి కష్టం. డబ్బు సంపాదించటానికి  లోకంలో ఎన్నో మార్గాలున్నాయి. 


కానీ డబ్బు ఏ శ్రమ లేకుండా రాదు. ఏ శ్రమ లేకుండా  అలా వచ్చిందంటే దానిలో 
అనుమానించదగిన విషయం ఏదో దాగి ఉన్నట్లే. అలాగే CLIXSENSE  లో కూడా  శ్రమ లేకుండా, ఎలాంటి కృషి లేకుండా డబ్బు  రాదు.

కానీ కఠోరమైన ఓపికతో, ఒక నిర్దిష్టమైన , నిజాయితితో, విలువలతో కూడిన శ్రమను పెట్టుబడిగా పెట్టి పనిచేయటం ద్వారా  బ్రహ్మాండమైన ఆదాయం [ నెలకు 30 వేలకు పైగా ] CLIXSENSE ద్వారా పొందవచ్చు. ఇది 100 శాతం నిజం.




CLIXSEENSE  ప్రోగ్రామ్ లో భాగస్థులై..... మీ ఇంటి నుండే పనిచేస్తూ .....  నెల ... నెలా ..... ప్రతి నెలా  ఆదాయం పొందాలని మీరు భావిస్తే ..... కాల్ .... 773  1959  303. [ between 4pm to 8pm ]
email: sunday200300@gmail.com



No comments:

Post a Comment

clixsense


Anyone Can Earn Money by CLIXSENSE: PART-FULL TIME:
www.clixsense.com/?9837579


bitcoin