BANK

BANK DETAILS : STATE BANK OF INDIA [ SBI ]. WYRA ROAD BRANCH, KHAMMAM. IFSC CODE: SBIN ØØØ5817 : NAME: P.RAMARAO. Ac.No... 310 731 588 69.

Monday 11 April 2016

01-ఇండియాలో ఆన్ లైన్ బిజినెస్

 Click below link to join hellohat
http://hellohaat.com/referral/customer.aspx?userid=110971
***************************************************************
ఇండియాలో ఆన్ లైన్ బిజినెస్ తంతు[అందరూ తప్పనిసరిగా చదవాలి ]
ఇండియా లో ఆన్ లైన్ బిజినెస్ ఎలా జరుగుతుందో ఒకసారి పరిశీలిద్దాం



EXAMPLE ONE: పాము - ముంగీస కథ :

హరి చందన స్కూటీ పై ఆఫీసుకు వెళ్లుతున్నది. ఆ రోడ్డు పై ఒక ముంగీస పాము తీవ్రముగా పోట్లాడుతూ ఉన్నాయి. వెంటనే దూరముగా పొజిషన్ తీసుకొని అక్కడ జరిగేదంతా వీడియో తీసింది. ఆ వీడియోను ఒక వీడియో కంపెనీకి కొంత డబ్బు తీసుకొని అమ్మింది .

ఆ వీడియో కంపెనీ దానిని యూ ట్యూబ్ లో పెట్టింది. ఆ వీడియో కు ఆన్ లైన్ లో FULL CLICKS వచ్చాయి. వెంటనే దానికి చాలా యాడ్స్ వచ్చాయి. ఆ వీడియో కంపెనీ కి చాలా ఆదాయం వచ్చింది .

తరువాత ఆ వీడియో కంపెనీ ఇదే వీడియో ను డబ్బులు తీసుకొని 100 మందికి అమ్మింది.

ఈ 100 మంది యూ ట్యూబ్ లో ఆ వీడియో ను పెట్టారు. కాని వీరికి క్లిక్స్ రాలేదు. వీరికి CLICKS ఎందుకు రాలేదు. అంటే అప్పటికే లక్షల మంది ఆ వీడియో ను చూసారు. వచ్చే కొద్ది క్లిక్స్ ఆన్నిటికి SHARING అయ్యాయి.

వీళ్ళకు డబ్బులు రాలేదు. తరువాత వీళ్ళంతా ప్రచారం మొదలు పెట్టారు ... ఆన్ లైన్ బిజినెస్ అంతా మోసం ... అంత ఫ్రాడ్ ... ఎవరు మోసపోవద్దు .... ఎవరూ చేయవద్దు ....

ఎవరో తీసిన వీడియో ను ఇతరులు యూ ట్యూబ్ లో పెట్టవచ్చా .....
అలా పెడితే " క్లిక్స్ - డబ్బులు వస్తాయా ....

ఇక్కడ తప్పు చేసింది ఎవరు ... తప్పుడు ప్రచారం మొదలు పెట్టింది ఎవరు ....





EXAMPLE TWO: "ఆన్ లైన్ డేటా ఎంట్రీ / టైపింగ్ వర్క్ కథ 

వరుణ్ ఒక HOTEL లో కాఫీ తాగుతూ దిన పత్రిక చదువుతున్నాడు . ఒక యాడ్ కనిపించింది . ఆ యాడ్ ఇలా ఉంది .

"ఆన్ లైన్ డేటా ఎంట్రీ / టైపింగ్ వర్క్ . మీ ఇంటి నుండే వర్క్ చేస్తూ రోజుకు 500-1000 రూపాయలు సంపాదించండి . సెల్:నెం . xxxxxxx "

యాడ్ చూసిన వెంటనే వరుణ్ ఫోన్ చేశాడు.

"వారి సమాధానం : 5000 రూ.లు పే డిపాజిట్ చేయండి . రోజుకు 10 పేజీలు టైపింగ్ చేయాలి . పేజీకి 50 రూ.లు చొప్పున మీకు పేమెంట్ ఇస్తాము.మీకు ప్రతి నెల 5 వ తేది లోపు మీకు డబ్బులు నేరుగా మీ బ్యాంక్ అక్కౌంట్ లో వేస్తాము. తప్పులు లేకుండా, నీటుగా టైపు చేయాలి. ప్రతి తప్పుకు [MISTAKE] 5 నుండి 10రూ.లు. కట్ చేస్తాము."

" వరుణ్ వద్ద డబ్బు లేదు . భార్య ను ఒప్పించినాడు . భార్య మెడలోని గొలుసు ముత్తూట్ ఫైనాన్స్ లో పెట్టటం, 5000 రూ.లు. డిపాజిట్ చేయటం జరిగిపోయింది. వారు మొదటి వారం రన్నింగ్ మేటర్ ఇచ్చారు.వరుణ్ ప్రతి రోజు 10 పేజీలు టైపు చేస్తున్నాడు. వరుణ్ హ్యాపి.

రెండవ వారం రన్నింగ్ మేటర్ ఇవ్వకుండా ... ఫిజిక్స్ , కెమిస్ట్రీ , MATHS సింబల్స్ తో ఉన్న హార్డ్ మేటర్ ఇచ్చారు. ఇప్పుడు ఒక పేజి టైపు చేయాలంటే 5 గంటలు సమయం పడుతున్నది . అంటే రోజుకు రెండు పేజీలకు మించి టైపు చేయలేక పోతున్నాడు.

మూడవ వారం మెడికల్ బుక్స్ కు చెందిన మేటర్, DIAGRAMS, ఒకే పేజీలో 100 గళ్ళు .... ఆ గళ్ళ లో[TABLES] రకరకాల డేటా తో ఉన్న మేటర్ ఇచ్చారు . ఇప్పుడు ఉదయం 9 నుండి రాత్రి 9 వరకు టైపు చేస్తే ఒక పేజి పూర్తి అవుతుంది . షార్ట్ కట్ లో చెప్పాలంటే వరుణ్ కథ కంచికి చేరింది. ముత్తూట్ ఫైనాన్స్ లో అప్పు అలాగే ఉంది.

ఇప్పుడు వరుణ్ ప్రచారం ఇలా ఉంది : ఆన్ లైన్ బిజినెస్ అంటే అంతా మోసం, ఎవరు నమ్మవద్దు, ఎవరూ ఆన్ లైన్ బిజినెస్ చేయవద్దు. నిజం చెప్పాలంటే ఇక్కడ వరుణ్ తప్పు చేశాడు. తన తప్పును ఆన్ లైన్ బిజినెస్ పై వేసి తను సైడ్ అయ్యాడు.






EXAMPLE THREE:ONLINE SURVEY STORY

భావన వైజాగ్ లో HOUSE WIFE. రైల్వే స్టేషన్ లో వాల్ పోస్టర్ చూసింది . "ఆన్ లైన్ బిజిజేస్. యాడ్స్ పై క్లిక్ చేస్తే పేమెంట్, వీడియో చూస్తే పేమెంట్. ఈమెయిలు ఓపెన్ చేసి చూస్తే పేమెంట్. ఆన్ లైన్ సర్వే లో పార్టిసిపేట్ అయితే పేమెంట్, అప్లికేషన్ నింపి SUBMIT కొడితే పేమెంట్... ఇవన్ని మీ ఇంటి నుండే చేయవచ్చు .ఒక్క సారి 6000 డిపాజిట్ చేయండి నెల.. నెలా ఆదాయం పొందండి". ఇది ఆ యాడ్ సారాంశం .

భావన ఇంటికి వెళ్ళింది, భర్త నో .. చివరకు ఒప్పించింది. ఇంకేముంది... మెడలో గొలుసు ముత్తూట్ కు ... డబ్బులు ఆన్ లైన్ కంపెనీకి...రోజుకు 5 సర్వేలు . ఒక్కక్క సర్వేకు 100 రూపాయలు . నెలవారీ చెల్లింపు . 30 రోజుల తరువాత "THE WEBSITE NOT FOUND"

ప్రతి రోజు యాడ్ క్లిక్స్, వీడియో క్లిక్స్ .. వగైరా .. ఆదాయం ఎలా వస్తుంది .... భాగా ఆలోచించండి ... ఇక్కడ మిస్టేక్ చేసింది ఎవరు ... నిజం చెప్పాలంటే ఇక్కడ భావన తప్పు చేసింది. తన తప్పును ఆన్ లైన్ బిజినెస్ పై వేసి తను రిలాక్స్ అయింది.




EXAMPLE FOUR : SMART PHONE STORY

మధువన్ బస్ స్టాండ్ లో పేపర్ చదువుతున్నాడు. 500 రూపాయలకే SMART PHONE. యాడ్ చూడటం, డబ్బులు పంపటం, కొరియర్ రావటం జరిగింది. విప్పి చూస్తే మట్టి, రాళ్ళు ఉన్నాయి ఇప్పుడు మధువన్ ప్రచారం ఇలా ఉంది: ఆన్ లైన్ అంటే అంతా మోసం, ఎవరు నమ్మవద్దు , ఎవరూ ఆన్ లైన్ లో ORDER చేయవద్దు. నిజం చెప్పాలంటే ఇక్కడ మధువన్తప్పు చేశాడు . తన తప్పును ఆన్ లైన్ బిజినెస్ పై వేసి తను రిలాక్స్ అయ్యాడు .





EXAMPLE FIVE: BANK BALANCE STORY

హర్ష బ్యాంక్ అకౌంట్ లో 10 వేలు ఉన్నాయి. ఒక రోజు అవసరం కోసం ATM కు వెళ్లి డ్రా చేయబోతే ... బ్యాలన్స్ నిల్ . ఇతని అకౌంట్ ను ఎవరో హేక్ చేశారు. జరిగిన దానికి ఆన్ లైన్ బిజినెస్ కు ఎలాంటి సంభంధం లేదు. కాని హర్ష కూడా ఆన్ లైన్ అంటే అంతా మోసం, ఎవరు నమ్మవద్దు ,...ఇది ప్రచారం ...





EXAMPLE SIX:

మేఘన MBA చదువుతున్నది. తనకు C.B. MEMORIA వ్రాసిన PERSONNEL MANAGEMENT BOOK కొరకు ఆన్ లైన్ లో ORDER చేసింది. కొరియర్ వచ్చిన తరువాత విప్పి చూస్తే C.B. SAXENA వ్రాసిన PERSONNEL MANAGEMENT BOOK ఉన్నదీ. ఆన్ లైన్ కంపెని పొరపాటున ఒక దానికి బదులుగా వేరొక బుక్ పంపినది. కంపీనికి లెటర్ పెట్టిన తరువాత ఆమె కోరిన బుక్ కంపెని పంపించినది. కాని అప్పటికే ఆన్ లైన్ మోసం అని బోర్డ్ పెట్టటం జరిగిపోయింది.




EXAMPLE SEVEN:

అరుణ్ ఫేస్ బుక్ లో ఒక యాడ్ చూశాడు. Rs.25,000 DEPOSIT చేయండి. రోజుకు 500 రూ.లు వంతున నేరుగా మీ అకౌంట్ కు TRANSFER చేస్తాము. మీరు డైరెక్ట్ గా ఎవరినైనా రిఫర్ చేస్తే Rs.2500 రిఫరల్ కమీషన్ ఇస్తాము. 100 రోజుల తరువాత మీ డిపాజిట్ మొత్తం మీకు తిరిగి ఇచ్చేస్తాం .

ఇంకేముంది. ..అరుణ్ సార్ గారు రెచ్చిపోయారు .... కళాత్రయంను ఒప్పించటం ... మేడం గారి గొలుసు ముత్తూట్ కు ... డబ్బులు ఆన్ లైన్ కంపెనీకి...వారం తరువాత ఎంత కమీషన్ వచ్చిందో చూసుకొందామని నెట్ ఓపెన్ చేస్తే " WEBSITE NOT FOUND " అని కనపడింది. అరుణ్ సార్ గారి కథ కంచికి . ఇక NEXT DAY నుంచి ప్రచారం ... ఆన్ లైన్ బిజినెస్ అంటే అంతా మోసం, ఎవరు నమ్మవద్దు , ఎవరూ ఆన్ లైన్ బిజినెస్ చేయవద్దు.

ఇక్కడ తప్పు చేసింది ఎవరు.....

ఇలా ప్రతి రోజు ఏ దిన పత్రిక చూసినా, ఏ TV చానల్ చూసినా ఇవే న్యూస్ మనకు కనిపిస్తాయి. అసలు వీటికి ఆన్ లైన్ బిజినెస్ కు ఏమైనా సంభంధం ఉందా .. లేదు .

అసలు ఆన్ లైన్ బిజినెస్ అంటే ఏమిటి. దాని విశాలార్ధం, దాని స్వరూపం, దాని పరిధి వీళ్ళకు తెలుసా .. నిర్దిష్టమైన, ప్రామాణికమైన శిక్షణ వీళ్ళు పొందారా.. ఏమి లేదు.

ఇంటి నుండి పని చేయ వచ్చు అన్నారు .. డిపాజిట్ చేశారు .. చేతులు కాల్చుకున్నారు. తమ తప్పును ఆన్ లైన్ బిజినెస్ పైకి నెట్టేశారు.

ఇండియాలో ఆన్ లైన్ బిజినెస్ తంతు ఇలాగే సాగిపోతున్నది.




అయితే అసలు మీరేమి చెప్పధలుచుకొన్నారు. ఇదే కదా మీ ప్రశ్న ...

ఎవరైనా తమ ఇంటి ఆవరణ దాటి బయటకు వెళ్ళకుండా ఆన్ లైన్ బిజినెస్ చేస్తూ, ఇంటి నుండే పని చేస్తూ ఆదాయం పొందవచ్చు. ఇది 100 శాతం నిజం .

కాని తప్పకుండా నిర్దిష్టమైన, ఖచ్చితమైన, ప్రామాణికమైన ట్రైనింగ్ పొందాలి. ఆన్ లైన్ బిజినెస్ లో అనుభవజ్ఞుడైన వ్యక్తి ద్వారా కాని సంస్థ ద్వారా కాని శిక్షణ పొందాలి. దానికి తగినట్లుగా కృషి, పట్టుదలతో పనిచేయాలి. అప్పుడు వంద శాతం ఆదాయం గ్యారంటి .

"మీ ఇల్లే మీ ఆఫీసుమీ ఇల్లే మీ వ్యాపార కేంద్రం ** మీ ఇంటి

నుండే పని చేస్తూ ఆదాయం పొందండి "

Contact: whats app: 773 1959 303 , cell; 8523 8877 13

02-CLIXSENSE-1

**
Anyone Can Earn Money by CLIXSENSE: PART-FULL TIME:
www.clixsense.com/?9837579

  PART-1                                CLIXSENSE - పండగ 

CLIXSENSE బిజినెస్ గురించి తెలుసుకోవాలనుకొంటే మొత్తం 3 భాగాలు [ 3 PARTS ] చదవాలి. 
HOME పేజీలో / INDEX లో [ఎడమవైపు ] .... Sl.No.2, 3, 4, . చదవండి.

[1] వివరణ:


 **CLIXSENSE****CLIXSENSE****CLIXSENSE****CLIXSENSE**

వివరణ: ఈ వెబ్ సైట్ లోని ఇతర పేజీలలో ఆన్ లైన్ బిజినెస్ గురించి వివరించినాము. మీ ఇల్లే మీ ఆఫీసుగా,  మీ ఇల్లే మీ వ్యాపార కేంద్రంగా, మీ ఇంటి గడప దాటి బయటకు వెళ్లకుండా,
మీ ఇంటి నుండే పనిచేస్తూ ఆదాయం పొందే గొప్ప వ్యాపారాన్ని  ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్నాము.


[2] CLIXSENSE పరిచయం


 CLIXSENSE పరిచయం 

CLIXSENSE అనేది వ్యాపార ప్రకటనలను నిర్వహించే ఒక వాణిజ్య సంస్థ. వివిద కంపెనీలు తమ ఉత్పత్తులు,సేవల ప్రచారం నిమిత్తం CLIXSENSE కు యాడ్స్ ఇస్తాయి. వీటిని తన  యాడ్ అఫిలియేట్స్ / వెబ్  అఫిలియేట్స్  మరియు ఇతర మార్గాల ద్వారా CLIXSENSE పబ్లిసిటి చేస్తుంది. తనకు లభించిన ఆదాయంలోనుండి కొంత మొత్తాన్ని  యాడ్ అఫిలియేట్స్  కు / వెబ్  అఫిలియేట్స్  కు  పంచుతుంది. 


[3] CLIXSENSE  ప్రత్యేకతలు:



 CLIXSENSE ప్రత్యేకతలు:

* CLIXSENSE 2007 నుంచి దిగ్విజయంగా నడుస్తున్న నమ్మకమైన అమెరికా సంస్థ.

* CLIXSENSE ప్రతి నెలా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ఆదాయం అందిస్తున్న సంస్థ.

* CLIXSENSE లో ప్రతి ఒక్కరు ఉచితముగా భాగస్వాములు కావచ్చు.

* CLIXSENSE లో భౌతిక వస్తువులను కొనటం / అమ్మటం లేదు.[No Buying /No Selling]

*CLIXSENSE లో ఇతరులను సభ్యులుగా చేర్పించటం లేదు.[NOT COMPULSORY]

* CLIXSENSE లో మన ఇంటి నుండి బయటకు వెళ్లి బిజినెస్ చేయాల్సిన అవసరంలేదు.

*CLIXSENSE లో  ఖాళి సమయం ఉన్నపుడే పని  చేసుకోవచ్చు.[పార్ట్ టైం-ఫుల్ టైం ]

*CLIXSENSE లో అతి స్వల్ప ఖర్చుతో  నెల ... నెలా ఆదాయం పొందవచ్చు.



[4] మెంబర్షిప్ [ MEMBERSHIP ]


 CLIXSENSE లో రెండు విధములైన MEBERSHIPS ఉంటాయి.

1.STANDARD MEMBERSHIP : దీనినే UNPAID MEMBERSHIP లేదా FREE MEMBERSHIP అని అనవచ్చు . అంటే ఉచితముగా CLIXSENSE కమ్యూనిటీలో భాగస్వాములు అవ్వచ్చు మరియు ఆదాయం పొందవచ్చు. శాశ్వితంగా FREE MEMBER గా ఉండాలనుకుంటే ఉండవచ్చు. లేదా మీరు కోరుకున్నప్పుడు PAID MEMBER గా మారవచ్చు. అది మీ ఇష్టం.

2. PREMIUM MEMBERSHIP : దీనినే  PAID MEMBERSHIP అని కూడా అంటారు. నేరుగా 17 డాలర్స్
 [ షుమారు 1200 రూపాయలు ] చెల్లించి PREMIUM MEMBER కావచ్చు. లేదా FREE MEMBER గా సభ్యత్వం పొంది .... నిదానముగా 17 డాలర్స్ సంపాదించి PREMIUM MEMBER గా UPGRADE కావచ్చు. అది మీ ఇష్టం.

*PAID MEMBER  కు FREE MEMBER కు ఉన్న బేధం ఏమిటి. PAID MEMBER  కు ఆదాయ అవకాశాలు  ఎక్కువుగా ఉంటాయి. వివరములు కాల్ చేయవచ్చు.... 773  1959  303.[ between 4pm to 8pm ]

*CLIXSENSE లో ఒక కుటుంబానికి ఒక ఒక అకౌంట్ మాత్రమే ఉండాలి. 

అంటే ఒక కుటుంబంలో  నలుగురు ఉంటే .... ఆ నలుగురి పేరు మీద నాలుగు అకౌంట్లు ఓపెన్ చేయటానికి  CLIXSENSE అనుమతించదు. ఒకే ఇంట్లో నివాసం ఉంది  నాలుగు అకౌంట్లు ఓపెన్  చేసి ... యాడ్స్  పై క్లిక్స్ అత్యధికముగా ఆదాయం పొందాలనే తాపత్రయం తో కొందరు ఇలా చేస్తుంటారు. CLIXSENSE జెన్యూన్ కంపెనీ .... కాబట్టి ఇలాంటి ABNORMAL ACTIVITY ని CLIXSENSE ప్రోత్సహించదు. 


[5] రిజిస్ట్రేషన్ ప్రాసెస్ :

                                   
                                                     FREE.....RIGISTRATION

CLIXESENSE లో రిజిస్ట్రేషన్ అవుతున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. 

[1] మీ పాన్ కార్డు లో ... ఇంటి పేరు ముందు ఉన్నదా , మీ పేరు ముందు ఉన్నదా ... ఎలా ఉన్నదో అలాగే టైప్ చేయాలి.

[2] మీ పాన్ కార్డు లో ... మీ ఇంటిపేరు, మీ పేరు ఎలా ఉన్నదో...  అలాగే మీ బ్యాంకు  అకౌంట్ పాస్ బుక్ లో కూడా [SAME TO SAME] ఉండాలి.

[3] మీ పాన్ కార్డు,  మీ బ్యాంకు అకౌంట్ పాస్ బుక్ లో ..... మీ పేరు , మీ ఇంటి పేరు ఎలా  ఉన్నదో ..... అలాగే PAY PAL ACCOUNT లో ఉండాలి.

[4] మీ పాన్ కార్డు,  మీ బ్యాంకు అకౌంట్ పాస్ బుక్ , మీ PAY PAL అకౌంట్ లలో  ..... మీ పేరు , మీ ఇంటి పేరు ఎలా ఉన్నదో ..... అలాగే CLIXSENSE ACCOUNT లో కూడా ఉండాలి.

[5] ఒక దానిలో మనిషి పేరు ముందు,వేరొక దానిలో ఇంటి పేరు ముందు ఇలా ఉండకూడదు.

[6] CLIXSENSE రిజిస్ట్రేషన్ చాలా కీలకం. రిజిస్ట్రేషన్ ఫారం లోని ప్రతి గడి  జాగ్రత్తగా టైప్ చేయాలి. ఎందుకంటే కొన్ని గళ్ళు .... మళ్ళి మళ్ళి  ఎడిట్ చేయటానికి అవకాశం ఉండదు.

[7] ఎవరైనా అనుభవం ఉన్న వ్యక్తి సమక్షంలో CLIXSENSE లో రిజిష్టర్ అవటం మంచిది.


[6] PAY PAL గురించి:

 PAY PAL: 
CLIXSENSE కు మనీ పంపాలన్నా , మనీ మనం తీసుకోవాలన్న మనకు ఒకే ఒక అవకాశం ఉంది. అదే PAY PAL ACCOUNT.  PAY PAL లో అకౌంట్ CREATE చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి తప్పులకు అవకాశం ఇవ్వవద్దు. ఎవరైనా అనుభవం ఉన్న వ్యక్తి సమక్షంలో PAY PAL లో రిజిష్టర్ అవటం మంచిది.


 [7] శిక్షణ

 శిక్షణ : CLIXSENSE ప్రోగ్రామ్ లో ఉచితముగా భాగస్వాములై ఆదాయం పొందాలని కోరుకునేవారు శిక్షణ తీసుకొన్నట్లయితే చేయవలసిన పని తేలికగా చేయగలుగుతారు.


[8] అవసరమైనవి:

  
అవసరమైనవి : CLIXSENSE ప్రోగ్రామ్ లో పనిచేయాలంటే ఇవి కావాలి.

[1] COMPUTER OR LAPTOP      [2] INTERNET CONNECTION      [3] CELL PHONE

[4] BANK ACCOUNT        [5] PAY PAL ACCOUNT       [6] PAN CARD


CLIXSEENSE  ప్రోగ్రామ్ లో భాగస్థులై..... మీ ఇంటి నుండే పనిచేస్తూ .....  నెల ... నెలా ..... ప్రతి నెలా  ఆదాయం పొందాలని మీరు భావిస్తే ..... కాల్ .... 773  1959  303. [ between 4pm to 8pm ]
మీ అభిప్రాయాలను నేరుగా ఈమెయిల్ చేయండి  email: sunday200300@gmail.com

03-CLIXSENSE- 2

CLIXSENSE-PART-2
                          
CLIXSENSE బిజినెస్ గురించి తెలుసుకోవాలనుకొంటే మొత్తం 3 భాగాలు [ PARTS] చదవాలి.

HOME పేజీలో / INDEX లో [ఎడమవైపు] .... Sl. No. 2, 3, 4, - చదవండి.

ఆదాయ మార్గాలు:



CLIXSENSE  లో  పాల్గొనటం ద్వారా క్రింద సూచించిన విధంగా 8 రకాల ఇన్సెంటివ్ పొందవచ్చు.
 [1] View Ads [2] Surveys [3] Clix Grid [4] Tasks [5] Offers  [6] Refferal Programme [7] Daily Check List Bonus  [8] Buying ad credits.


*1* PTC Ads:  మీ ఇంటిలో కంప్యూటర్ ముందు కూర్చొని  ప్రతిరోజు షుమారు 5-10 నిమిషాలు యాడ్స్ చూడాలి.CLIXSENSE లో మనకు చాలా యాడ్స్ కనిపిస్తుంటాయి . వీటిని కొన్ని సెకన్ల పాటు  చూడాలి. ఆలా చూడటం ద్వారా CLIXSENSE మనకు  ఇన్సెంటివ్ చెల్లిస్తుంది.

PTC లో యాడ్స్ పై క్లిక్ చేసినప్పుడు రక రకాలైన యాడ్స్ వస్తుంటాయి. ఆ యాడ్ సంబంధ వెబ్ సైట్ లోకి మీరు వెళ్ళినప్పుడు ..... మనల్ని మభ్యపెట్టే / ఆకర్షించే / మోసానికి గురయ్యే అవకాశం ఉన్న విషయాలు ఉంటాయి . వాటిని నమ్మవద్దు. యాడ్స్ చూడటం వరకే పరిమితం కావాలి. అంతకు మించి వ్యవహరించవద్దు. 

*PTC లో చాలా మంది చేసే పొరపాటు ఒకటి ఉన్నది. ఒకే సారి FIRE FOX,CHROME, OPERA లాంటి BROUZARS ఓపెన్ చేస్తాడు. అంటే ఒకే సారి మూడు యాడ్స్ చూడవచ్చు ... అందువల్ల టైం సేవ్ అవుతుందని అంచనావేస్తారు. ఇలా ఎప్పుడూ చేయవద్దు. PTC ADS చూస్తున్నప్పుడు మీరు ఏ TAB నందు యాడ్ చూస్తున్నారో ఆ యాడ్ అయ్యేంతవరకు ఇంకొక యాడ్ చూడటానికి ప్రయత్నం చేయవద్దు.  


*2* SURVEYS:   మీ ఇంటిలో కంప్యూటర్ ముందు కూర్చొని  ప్రతిరోజు షుమారు 15-30 నిమిషాలు సర్వే లలో పాల్లగొనాలి.  పెద్ద కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు, తమ ఉత్పత్తులు ,సేవలపై ప్రజల అభిప్రాయం,స్పందన తెలుసుకోవటానికి సర్వేయలను ఆఫర్ చేస్తాయి. ఈ సర్వేలలో మనం పార్టిసిపేట్ అయి, ప్రశ్నలకు సమాధానములు చెప్పటం ద్వారా సర్వే పూర్తి చేస్తాము. దీనికి గాను మనకు CLIXSENSE ఇన్సెంటివ్ చెల్లిస్తుంది. ఈ సర్వేలకు 1 నుండి 10 డాలర్ల వరకు మనం ఇన్సెంటివ్ పొందే అవకాశం ఉంది.

సర్వే లలో ప్రధాన ఘట్టం " మీ బయో-డేటా ". మీ బయో- డేటాను బట్టే మీకు సర్వే ఆఫర్లు వస్తుంటాయి. అంటే మీరు CLIXSENSE లో రిజిష్టర్ అవుతున్నప్పుడు కొన్ని వివరములు అడుగుతారు . 


ఆ వివరములన్ని మీరు డైరి లో వ్రాసుకోవాలి. అప్పుడే ఖచ్చితమైన సమాధానములు మీరు ఇవ్వగలుగుతారు. ఉదాహరణకు : మీకు పిల్లలు ఎందరు ? ... ఇద్దరు... వారి వయస్సు . 10, 12... // మీ క్వాలిఫికేషన్ ... డిగ్రీ ... /// మీరు వివాహితులా ? అవును // మీ  సం.ఆదాయం .... 5 లక్షలు ///ఇలా ప్రశ్నలు ఉంటాయి. 


సర్వే లలో .... ఒక వ్యక్తి ఒక సర్వేలో నేను డిగ్రీ అంటాడు. అదే వ్యక్తి మరొక సర్వేలో నేను POST GRADUATE అంటాడు // ఒక వ్యక్తి ఒక సర్వేలో  ... నా సం.ఆదాయం .... 5 లక్షలు అంటాడు. అదే వ్యక్తి మరొక సర్వేలో నా  సం.ఆదాయం .... 10 లక్షలు అంటాడు. ఇలాంటి వాళ్ళను CLIXSENSE బ్లాక్ లిస్ట్ లో పెడుతుంది. 


వెంటనే ఆ వ్యక్తి CLIXSENSE  అంతా మోసం, ఎవ్వరు నమ్మకండి అని ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తాడు. 
అలాగే సర్వే ప్రాధాన్యతలో అన్నింటికీ TIK MARK చేయండి. అప్పుడు అన్ని రకాల సర్వేలు ఆఫర్ వస్తాయి.


*3* CLIXGRID:  మీ ఇంటిలో కంప్యూటర్ ముందు కూర్చొని  ప్రతిరోజు  CLIXGRID పై క్లిక్ చేయాలి. [షుమారు 5-10 నిమిషాలు ].  CLIXSENSE లో మనకు  ఒక పటం / ఇమేజ్ /చిత్రం కనపడుతుంది. ఆ చిత్రం లో చిన్న చిన్న SQUARE BOX  లు ఉంటాయి. 


 ఆ  SQUARE BOX ల పై క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన ప్రతి సారి మనకు  ఒక యాడ్ కనిపిస్తుంది. అంటే మనం యాడ్స్ చూస్తునట్లు గా కంపెనీ భావిస్తుంది. ఆలా క్లిక్ చేసినపుడు మనకు ఇన్సెంటివ్ వస్తుంది. 

ఐతే ఇక్కడ క్లిక్ చేసిన ప్రతిసారి ఇన్సెంటివ్ రాదు. ఒకరకంగా CLIXGRID లాటరి లాంటిది. ఐనప్పటికీ నిర్లక్ష్యం చేయరాదు. రోజుకు  30 క్లిక్స్  కంపెనీ మనకు ఇస్తుంది. అంటే మనం ప్రతి రోజు 30 సార్లు క్లిక్ చేయాలి. 


ఇలా 30 సార్లు క్లిక్ చేస్తున్నప్పుడు ఏదో క్లిక్ కు మనకు ఇన్సెంటివ్ రావటానికి అవకాశం ఉంది. లేదా 30 క్లిక్స్ కూడా ఫెయిల్ అవ్వచ్చు. కానీ ప్రతి రోజు దీనిని  ATTEMPT చేయాల్సిందే. ఎందుకంటే ఛాన్స్ తగిలిందంటే 1 నుండి 10 డాలర్లు  వస్తాయి.


 *4* TASKS:  మీ ఇంటిలో కంప్యూటర్ ముందు కూర్చొని కొన్ని పనులు చేయాలి. CLIXSENSE WEBSITE కొన్ని పనులను [TASK] ఆఫర్ చేస్తుంది . ఈ పనులను  ప్రతి రోజు విజయవంతముగా పూర్తి చేయాలి. అలా పూర్తి చేయటం ద్వారా మనం ఇన్సెంటివ్ పొందవచ్చు. ప్రతి టాస్క్ కు 0.01$ ఇన్సెంటివ్ వస్తుంది. 


ప్రతిరోజు నిర్ధేశించిన పనులను తప్పులు లేకుండా పూర్తి చేసినట్లయితే ఇన్సెంటివ్ ఎక్కువగా పొందవచ్చు. అంతేగాకుండా ప్రతి వారం TOP 10 మందికి  , ప్రతి నెల TOP 10  మందికి 50$ నుండి 100$ వరకు బోనస్ ను CLIXSENSE PAY చేస్తుంది. 


ఈ పనులను తప్పులు లేకుండా పూర్తి చేయాలి.ఈ ఈవెంట్ చేయటానికి ప్రతి రోజు 10 నుండి 15 నిమిషాలు సమయంపడుతుంది.


 *5* OFFERS: మీ ఇంటిలో కంప్యూటర్ ముందు కూర్చొని ప్రతి రోజు ప్రతిరోజు వీటిని పూర్తి చేయాలి.
[ సమయానుకూలంగా CLIXSENSE కొన్ని ఆఫర్స్  ప్రకటిస్తుంది.] ఇవి 3rd Party Offers అనవచ్చు. అంటే ఇతర కంపెనీలకు చెందిన Apps Instal చేసుకోవటం. 
Online Games ఆడటం , Vedios చూడటం, Online Shopping చేయటం మొదలగునవి ఉంటాయి. 

ఇవి ప్రతి రోజు చేయటం వలన రెగ్యులర్ ఇన్సెంటివ్ పొందవచ్చు. ఈ ఈవెంట్ చేయటానికి ప్రతి రోజు 15 నుండి 20 నిమిషాలు సమయంపడుతుంది.


 *6* Rifferal Incentive: వాయిస్ కాల్ ద్వారా తెలుసుకోండి . 


*7* Buying Ad Credits/ Clix Grid Links:[ADVERTISING SALES] మీరు గాని , మీకు FIRST LEVEL లో ఉన్నవారు గాని CLIXSENSE నుండి నిర్ణీత ధరకు యాడ్స్  మరియు క్లిక్స్ గ్రిడ్ లింక్స్ కొనుగోలు చేసినప్పుడు మీకు ఆ మొత్తం నుండి 2% నుండి 2 డాలర్లు వరకు ఆదాయం మీకు వస్తుంది.

వీటిని కొనుగోలు చేయటం compulsory కాదు. ఎక్కువ ఆదాయం కావాలని కోరుకొనే వారు, వారి యొక్క REFERRAL LINK ను పబ్లిసిటీ చేసుకోవటానికి యాడ్స్ / క్లిక్స్ గ్రిడ్ లింకులు కొంటారు.


*8* Daily check list Bonus: ప్రతి రోజు పైన చెప్పిన 7 రకాల పనులను విజయవంతంగా పూర్తి చేయటం ద్వారా మనం పొందిన ఇన్సెంటివ్ పై  అదనంగా 6% బోనస్ కలుపుతారు. దీనినే DCLB అంటారు.

*

** CLIXSENSE లో కొందరికే ఆదాయం వస్తుంది. అందరికి ఎందుకు రావటం లేదు**


** CLIXSENSE లో కొందరికే ఆదాయం వస్తుంది. అందరికి ఎందుకు రావటం లేదు**

అవును నిజమే . దీనికి చాలా కారణాలున్నాయి. [1] ఓపిక లేకపోవటం -ప్రతి రోజు యాడ్స్ చూడాలి. సర్వేలలో పాల్గొనాలి, టాస్క్స్ పూర్తి చేయాలి. ఆదాయం చూస్తే  0. 01 సెంట్లు లేదా 0.2 సెంట్లు లేదా 0.30 సెంట్లు లేదా 1 డాలర్ ... ఇలా వారం దాకా / నెల దాకా కనపడుతుంది .

 అప్పుడే అసలు కథ ఆరంభం అవుతుంది. ఇలా ఎన్ని సెంట్లు ఐతే ఒక డాలర్ కావాలి ? 100 డాలర్స్ ఎప్పుడు అవుతాయి. నేను కారు కొనేది ఎప్పుడు ? బంగ్లా కొనేదెప్పుడు .... అసలు ఈ జన్మలో ఇది సాధ్యపడేదేనా ? ఇలాంటి పని... నాలాంటి వాళ్ళు చేసేదేనా .... పని పాటా లేని బైరాగులు చేసే పని ఇది ..... ఛీ ... ఛీ .... ఇలా ఆలోచించే వాళ్లకు CLIXSENSE లో ఆదాయం రాదు.

నిజం చెప్పాలంటే  ఆదాయాన్ని ఆశించే ప్రతి వ్యక్తి ఎంతో ఆలోచనతో , ఓపికతో, వినమ్రతతో , భాద్యత తో, విశాల ద్రుపకథముతో పనిచేయాల్సి ఉంటుంది.  ప్రారంభములో ఆదాయం కనపడదు. కొన్ని వారాల తరువాత కొంత ఆదాయం వస్తుంది. రెండు-మూడు నెలల తరువాత " కొంత బెటర్ " అన్నట్లుగా ఆదాయం వస్తుంది. ఇంకాస్త టైం తరువాత మీరు సంతృప్తి చెందే స్థాయిలో ఆదాయం వస్తుంది. ఇక వెనక్కి చూడాల్సిన అవసరం లేకుండా మంచి ఆదాయం వస్తుంది.

అంతే కానీ  " లేడికి లేచిందే పరుగు" అన్నట్లుగా ఆదాయం రావాలంటే ఎలా వస్తుంది. నిజం మాట్లాడుకొందాం .
కలెక్టర్ గారి భార్యకు , SP గారి భార్యకు CLIXSENSE అవసరమా .... పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు  , పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు , పెద్ద పెద్ద భవనములు ఉన్నవాళ్లు, భారీ స్థాయిలో బంగారం, ప్లాట్లు, వ్యవసాయ భూములున్నవాళ్ళు , ఇతర విధాలుగా పెద్ద మొత్తములో ఆస్తులు ఉన్నవాళ్లు CLIXSENSE కు ఎందుకొస్తారు ..... మీరే చెప్పండి .... అలాంటి వాళ్లకు ఇది అవసరం లేదు కదా ...

సమాజంలో నిరుద్యోగంతో అల్లాడిపోతున్నవాళ్ళు , అదనపు ఆదాయం కుటుంబానికి ఆసరాగా ఉంటుందని భావించేవాళ్లు, ముఖ్యముగా మధ్యతరగతి కుటుంబీకులు, ఖాళి సమయాన్ని జీవనోపాధిగా మార్చుకుందామని ఆశించేవారు, డబ్బును పెట్టుబడిగా పెట్టే స్థోమత లేని వాళ్ళు ఇలాంటి ఆదాయానికి ఆశపడతారు.

మరి ఇలాంటివాళ్లకు ఎంత ఓపిక ఉండాలి, ఎంత సహనం ఉండాలి, ఎంత నేర్పు ఉండాలి, ఎంత లౌఖ్యం ఉండాలి. నిజం చెప్పాలంటే ఇతర అవకాశాలు లేకపోవటం/అందక పోవటం వలెనే కదా మనం CLIXSENSE చేస్తున్నది.

అదే ఒక ప్రభత్వ ఉద్యోగమో, మంచి సాఫ్టువేర్ ఉద్యోగమో ఉంటే దీనికోసం వెంపర్లాడాల్సిన అవసరం ఏముంది. నేల విడిచి సాము చేసే శక్తి సామర్ధ్యాలు లేకపోవటం వల్లనో, సరియైన టైం లో మనకు అందాల్సినది అందకపోవటం వల్లనో, 


 " పొరపాటు వల్లనో - గ్రహ పాటు వల్లనో " మనం వెనకబడి పోవటం వల్ల ... కనీసం ఇలాంటి ఆన్ లైన్ బిజినెస్ ద్వారా ఎంతో కొంత ఆదాయం పొందటానికి,  ఈ ప్రోగ్రాములో మనం పార్టిసిపేట్ అవుతున్నాము అనే విషయాన్ని మరచిపోవద్దు. 



CLIXSEENSE  ప్రోగ్రామ్ లో భాగస్థులై..... మీ ఇంటి నుండే పనిచేస్తూ .....  నెల ... నెలా ..... ప్రతి నెలా  ఆదాయం పొందాలని మీరు భావిస్తే ..... కాల్ .... 773  1959  303. [ between 4pm to 8pm ]
మీ అభిప్రాయాలను ఈమెయిలు చేయండి. email: sunday200300@gmail.com


04-CLIXSENSE- 3

 CLIXSENSE-PART-3

CLIXSENSE బిజినెస్ గురించి తెలుసుకోవాలనుకొంటే మొత్తం 3 భాగాలు [PARTS ]చదవాలి. 
HOME పేజీలో / INDEX లో .... Sl. No.2, 3, 4 , - చదవండి.

ఇన్ కం పొటెన్షియాలిటీ మరియు ఆన్ లైన్ బిజినెస్ సమస్యలు -సవాళ్లు 


ఇన్ కం పొటెన్షియాలిటీ

NEW /FRESH BUSINESS

*example 1:CLIXSENSE లో... మీ గ్రూప్ లో రెగ్యులర్ గా ఆదాయం పొందేవాళ్ళు 100 మంది ఉంటే ...
ఒక్కొక్కరి నుండి నెలకు 1 డాలర్ చొప్పున లభించినచొ మీకు 100 డాలర్లు వస్తాయి. [6500 రూ.లు ].

*example 2: 100 మంది ద్వారా ... ఒక్కొక్కరి నుండి నెలకు 5 డాలర్సు  చొప్పున లభించినచొ మీకు 500 డాలర్లు వస్తాయి. [ $500 X Rs.65 షుమారు 32,500 రూ.లు ].

RENEWAL INCOME

*RENEWAL INCOME: రెగ్యులర్ గా ఆదాయం పొందేవాళ్లంతా EVERY YEAR 17 DOLLARS చెల్లించి రెన్యువల్ చేసుకొంటారు.

ఉదాహరణ 1: 2016 జనవరిలో మీ గ్రూప్ లో 10 మంది Active గా ఉంటే 10 x $17= $170 x Rs.65=Rs. 11,050** వీరు మళ్లి 2017 జనవరిలో   రెన్యువల్ చేసుకొంటారు కాబట్టి ఇదే మొత్తం మీకు మళ్ళి వస్తుంది.

ఉదాహరణ 2: 2016 జనవరిలో మీ గ్రూప్ లో 20 మంది Active గా ఉంటే 20 x $17= $340 x Rs.65=Rs. 22,100** వీరు మళ్లి 2017 జనవరిలో   రెన్యువల్ చేసుకొంటారు కాబట్టి ఇదే మొత్తం మీకు మళ్ళి వస్తుంది.

ఉదాహరణ 3: 2016 జనవరిలో మీ గ్రూప్ లో 30 మంది Active గా ఉంటే 30 x $17= $510 x Rs.65=Rs. 33,150 ** వీరు మళ్లి 2017 జనవరిలో   రెన్యువల్ చేసుకొంటారు కాబట్టి ఇదే మొత్తం మీకు మళ్ళి వస్తుంది.

అలాగే  2017 ఫిబ్రవరి, మార్చ్ , ఏప్రిల్ , మే ఇలా ప్రతి నెలా రెన్యువల్స్  వస్తుంటాయి. మరియు దీనికి  ప్రతి నెలా NEW BUSINESS కలపాలిగదా.  రెన్యువల్  బిజినెస్ + క్రొత్త బిజినెస్ ప్రతి నెలా వస్తుంటుంది.
* [ $ 1 equal to Rs.65 అనుకొంటే ....... This is example only]


 చేయవలసిన పనులు:


 చేయవలసిన పనులు:
*ప్రతిరోజు మొత్తం 8 రకాల పనులు పూర్తిచేయాలి.


చేయకూడని పనులు:


 చేయకూడని పనులు:
*ఒకే వ్యక్తి రెండు అకౌంట్స్ ఓపెన్ చేయకూడదు



ఆన్ లైన్ బిజినెస్ -సమస్యలు - సవాళ్లు : ONLINE BUSINESS - PROBLEMS- CHALENGES



[1]అవగాహన లేకపోవటం: ఆన్ లైన్ బిజినెస్ పై ఇప్పటికి కూడా చాలా మందికి అవగాహన లేదు.ఇండియాలో సహజముగా రెండు రంగాలపై ఖర్చు చేయటానికి ప్రజలు ఇష్టపడరు. ఒకటి జీవిత భీమా. రెండు ఏదైనా ఒక వృత్తి విద్య నేర్చుకోవటం. ఈ రెండిటిపై ఖర్చు అంటే ... వృధా ఖర్చు గా భావిస్తారు. 


[2] CREDIT CARD / DEBIT CARD: ఆన్ లైన్ బిజినెస్ పై యూరప్ / పాచ్యాత్య దేశాల ప్రభావం బలంగా ఉంటుంది. ఇలాంటివి ఆ దేశాల్లో ప్రారంభమై ప్రపంచవ్యాప్తముగా విస్తరిస్తాయి. యూరప్ / పాచ్యాత్యదేశాలలో అందరికి క్రెడిట్ కార్డులు ఉంటాయి. 


అందువల్ల ఆ దేశాల ప్రజలు ఆన్ లైన్ బిజినెస్ ఎలాంటి ఆటకం లేకుండా చేస్తారు. ఇండియాలాంటి  దేశాలలో క్రెడిట్ కార్డులు తక్కువ నిష్పత్తిలో ఉంటాయి. అందువల్ల తృతీయ ప్రపంచ దేశాలలో ఆన్ లైన్ బిజినెస్ చేయాలంటే ఇలాంటి ఇబ్బంది ఎదుర్కోవాల్సి ఉంటుంది.


 [3] డబ్బు బదలాయింపు [ MONEY TRANSFAR ]: ఆన్ లైన్ బిజినెస్ లో డబ్బు బదలాయింపు చాలా కీలకం. మనం కంపెనీలకు డబ్బు పంపాలన్న , కంపెనీల నుండి డబ్బు తీసుకోవాలన్నా  MONEY TRANSFAR ఏజన్సీ కావాలి.  PAY PAL, PAYZA, SOLID TRUST PAY  లాంటివి కావాలి. వీటిపై ఇండియాలో చాలా మందికి సరిపడ అవగాహన లేదు.


[4] వ్యక్తిగత వివరములు : ఆన్ లైన్ బిజినెస్ కంపెనీలలో రిజిస్టర్ చేస్తున్నప్పుడు FIRST NAME, MIDDLE NAME, SECOND NAME వివరములు అడుగుతారు. ఇండియాలో FIRST NAME అంటే ఇంటి పేరు, SECOND NAME అంటే అతని పేరు. మరి MIDDLE NAME అంటే ఏమిటీ?

ఆధార్ కార్డులో ఇంటి పేరు ముందు ఉంటే .... పాన్ కార్డులో వ్యక్తి పేరు ముందు ఉంటుంది. బ్యాంకు పాస్ బుక్ లో ఇంటి పేరు ముందో.... వ్యక్తి పేరు ముందు ఉంటుందో ?

ఏదైనా కంపెనీలో రిజిస్టర్ అయ్యేటప్పుడు ... ఆధార్ , పాన్ కార్డు స్కాన్ చేయమంటారు. ఆధార్-పాన్ కార్డు లో పేరు-ఇంటి పేరు మ్యాచ్ కాలేదు ... కావునా REJECT చేయబడినది అని మెసేజ్ వస్తుంది. ఇప్పుడు ఏమి చేయాలి?

లేదంటే MIDDLE NAME అన్న చోట ఏమి టైపు చేయకుండా వదిలిపెడితే " FILLING ALL FIELDS ARE MANDATORY" అని రెడ్ లెటర్స్ తో వార్నింగ్ మెసేజ్ వస్తుంది.

ఆన్ లైన్ బిజినెస్ చేయటం - చేయకపోవటం దేవుడెరుగు. అసలు  అప్లికేషన్ ACCEPT / APPROVAL కావాలి కదా.


[5]  చట్ట సంబంధమైనవి : యూరప్ / పాచ్యాత్య దేశాల లో ఆన్ లైన్ బిజినెస్ లో జరిగే చిన్న చిన్న లోపాలు, తప్పుల కు సివిల్ తరహా కేసులు ఉంటాయి. ఇండియాలో ఇవి ... సందర్భాన్నిబట్టి  సివిల్ , లేదా క్రిమినల్ , లేదా సివిల్ + క్రిమినల్ స్వభావం కలిగి ఉంటాయి.  అందువల్ల కొందరికి భయం.

 యూరప్ / పాచ్యాత్య దేశాల లో ఆన్ లైన్ బిజినెస్ ప్రభుత్వ ఉద్యోగులతో   సహా అందరు చేసుకోవచ్చు. ఇండియాలో దీనిపై  RESTRICTIONS లేకపోయినా ప్రభుత్వ ఉద్యోగులు నేచురల్ గా భయపడతారు. అందువల్ల వీరు తమ కుటుంబ సభ్యుల పేరుతో రిజిస్టర్ అవుతుంటారు.


[6] ట్రైనింగ్: యూరప్ / పాచ్యాత్యదేశాలలో ఆన్ లైన్ బిజినెస్ చేయటానికి నిర్దిష్టమైన కోర్సులు/ట్రైనింగ్స్ ఉన్నాయి. దీనిని వాళ్ళు ఖచ్చితమైన అంశంగా పరిగణిస్తారు. ఈ దేశాలలో ఆన్ లైన్ బిజినెస్ ను గొప్ప ఆదాయ వనరుగా పరిగణిస్తారు.  


ఇండియాలో ప్రజలు  ఆన్ లైన్ బిజినెస్ ను.... కనీసం ఒక బిజినెస్ గా , ఆదాయ వనరుగా గుర్తించటం లేదు.
కనీసం 1000 లేదా 500 రూ.లు , ఆన్ లైన్ బిజినెస్ పై ఖర్చు చేయటానికి ఇష్టపడటం లేదు.ఆన్ లైన్ బిజినెస్ పై మీటింగ్ /సెమినార్ /ట్రైనింగ్ ఉందని పేపర్లో యాడ్ వేస్తే .... ఫోన్ చేస్తారు ... సార్ అక్కడ ఏమైనా ఫీజు పే చేయాలా అని అడుగుతారు. 

ఫీజు ఉంటె రారు. కొందరు ఒక కాల్ వేస్ట్  అనుకొంటారో .. ఏమో... MISSED CALL ఇస్తారు. ఇలా  ఎన్నో సమస్యలున్నాయి . కానీ ఇండియాలో ఆన్ లైన్ బిజినెస్ లో గణనీయమైన డెవలప్ మెంట్ కనపడుతున్నది. 









 పబ్లిసిటీ-మార్కెటింగ్ :

మనం చేస్తున్నది వ్యాపారం. ఏ వ్యాపారానికైనా  పబ్లిసిటీ-మార్కెటింగ్ చాలా అవసరం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కంటే సోషల్ మీడియా ఆన్ లైన్ బిజినెస్ కు చాలా అవసరం. ముఖ్యంగా FACE BOOK, GOOGLE PLUS, TWITTER  లాంటి వాటిని సమర్ధవంతంగా ఉపయోగించుకోవాలి. వీటిలో ప్రతిరోజు పోస్ట్ చేయాలి.




  వేదిక:
 * FORUM: రెగ్యులర్ గా ఫోరమ్ లో భాగస్వాములు కావటం ద్వారా CLIXSENSE కు సంబంధించిన అన్ని విషయాలు ఎప్పటికప్పుడు తెలుస్తుంటాయి. అందువల్ల ఇన్సెంటివ్ ఎక్కువగా వస్తుంది.



ఇతర విషయాలు:


ఇతర విషయాలు:
* ప్రతి రోజు కనీసం ఒక గంట CLIXSENSE కు కేటాయించండి. ప్రతి రోజు ఏదో ఒక సమయంలో ఈ మొత్తం వర్క్ పూర్తి చేయాలి.

*ప్రతి రోజు ఆదాయం మీకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆదాయం చాలా స్వల్పంగా ఉన్నట్లుగా ఉంటుంది మరియు మీరు నిరాశ చెందే అవకాశం కూడా ఉంటుంది. నిరాశను దగ్గరకు రానీయకండి.

* ఇతర పనులు లేని వారు రోజుకు 2 నుండి 8 గంటలు వర్క్ చేయండి. CLIXSENSE కు DIRECT గా 30 నిమిషాలకంటే  కంటే ఎక్కువ సమయం అవసరం లేదు. కానీ పరోక్షంగా [ INDIRECT] ఎక్కువ గంటలు వర్క్ చేయటం ద్వారా ఎక్కువుగా ఆదాయం వస్తుంది. అది ఎలానో చెపుతాను.

ఉదాహరణకు మీ REFERRAL LINK ను FACE BOOK, TWITTER, GOOGLE PLUS మొదలగు వాటిలో పోస్ట్ / పబ్లిసిటీ చేయాలి. ప్రేక్షకులు అడిగిన వివరములను/ ప్రశ్నలకు జవాబులు ఫోన్ ద్వారా గాని, ఇమెయిల్ ద్వారా గాని సమాధానం ఇవ్వాలి. 

**************************************************************** దీనికే రోజు మొత్తంలో 5-7 గంటలు పడుతుంది. ఆన్ లైన్ ఆదాయం రహస్యం ఇదేనండి. ఆన్ లైన్ లో ఎవరు ఎక్కువ గంటలు కష్టపడతారో వారికే ఎక్కువ ఆదాయం వస్తుంది.

****************************************************************

*ప్రారంభంలో  మీరు ఒక విచిత్రమైన పరిస్థులను ఎదుర్కొంటారు. మీరు ఎన్ని గంటలు కష్టపడినా ఆదాయం మాత్రం నామమాత్రంగానే ఉంటుంది. మీరు నిరాశకు లోను కాకూడదు.

నిజం చెప్పాలంటే ప్రారంభంలో 5 నుండి 8 గంటలు CLIXSENSE పై పనిచేస్తే .... ఆదాయం నామమాత్రంగానే  ఉంటే .... కుటుంబ పోషణ ఎలా? ... ఆర్ధికంగా వెసులుబాటు ఉన్నవారు ఈ పద్ధతిని అనుసరించవచ్చు. మరి వెసులుబాటు లేని వాళ్ళ సంగతేంటి.


ఇలాంటి వాళ్ళు చాలా శ్రమించాలి. అంటే ఇతర ఆదాయ వనరులపై గట్టిగా కృషి చేస్తూ ..... CLIXSENSE పై కూడా ఎక్కువుగా కృషి చేయాలి. ఒక పరిపక్వ దశ వరకు రెండిటిని సమాంతరంగా ముందుకు తీసుకెళ్ళాలి.... ఆ తరువాత CLIXSENSE పై పూర్తిగా ఆధారపడాలి.

ప్రారంభంలో పూర్తిగా CLIXSENSE పై ఆధారపడటం కరెక్ట్ కాదు .... అలాగని అలసత్వం వహించటం కూడా కరెక్ట్ కాదు. వీటన్నిటిని తట్టుకోగలినవారికి నెల ... నెలా ఆదాయం గ్యారంటీ. 

ఎప్పుడైతే నెలకు 5,000 నుండి 6000 లకు పైగా ఆదాయం రావటం మొదలైందో అప్పటి నుండి CLIXSENSE  పై FULL TIME గా ప్రారంభించాలి.




ముగింపు:
ఈ ప్రపంచములో అన్నిటికన్నా తేలికైన పని డబ్బును సంపాదించటమే.... అన్నిటికన్నా కష్టమైనా పని కూడా ఇదే. తెలుసుకొన్నవారికి తేలిక .... తెలుసుకోలేక పోయిన వారికి కష్టం. డబ్బు సంపాదించటానికి  లోకంలో ఎన్నో మార్గాలున్నాయి. 


కానీ డబ్బు ఏ శ్రమ లేకుండా రాదు. ఏ శ్రమ లేకుండా  అలా వచ్చిందంటే దానిలో 
అనుమానించదగిన విషయం ఏదో దాగి ఉన్నట్లే. అలాగే CLIXSENSE  లో కూడా  శ్రమ లేకుండా, ఎలాంటి కృషి లేకుండా డబ్బు  రాదు.

కానీ కఠోరమైన ఓపికతో, ఒక నిర్దిష్టమైన , నిజాయితితో, విలువలతో కూడిన శ్రమను పెట్టుబడిగా పెట్టి పనిచేయటం ద్వారా  బ్రహ్మాండమైన ఆదాయం [ నెలకు 30 వేలకు పైగా ] CLIXSENSE ద్వారా పొందవచ్చు. ఇది 100 శాతం నిజం.




CLIXSEENSE  ప్రోగ్రామ్ లో భాగస్థులై..... మీ ఇంటి నుండే పనిచేస్తూ .....  నెల ... నెలా ..... ప్రతి నెలా  ఆదాయం పొందాలని మీరు భావిస్తే ..... కాల్ .... 773  1959  303. [ between 4pm to 8pm ]
email: sunday200300@gmail.com



05-


06-BIT COINS

Ø Ø Ø Ø Ø Ø Ø Ø Ø Ø Ø Ø Ø Ø Ø Ø Ø Ø Ø Ø Ø Ø Ø Ø Ø Ø Ø Ø Ø Ø Ø Ø
www.bitcoin4u.biz/sury500
Ø Ø Ø Ø Ø Ø Ø Ø Ø Ø Ø Ø Ø Ø Ø Ø Ø Ø Ø Ø Ø Ø Ø Ø Ø Ø Ø Ø Ø Ø Ø Ø
  
BITCOIN
* ఇది చాలా మంచి ప్లాన్. ఇండియన్ కరెన్సీ ప్రకారం షుమారు 900 రూ.లు పెట్టుబడి అవసరం ఉంటుంది
* ఈ బిజినెస్ చేయటానికి మీరు ఎవరి వద్దకు వెళ్ళవద్దు. ఎవరి తలుపు తట్టవద్దు.
* కొన్ని TEXT ADS, BANNER ADS ను FACE BOOK, TWITTER, GOOGLE PLUS లాంటి సోషల్ మీడియాలో పెట్టండి. మీ  యాడ్స్ చూసిన వారు మీకు కాల్ చేసి ప్లాన్ వివరములు చెప్పమని అడుగుతారు. 
* మీకు కాల్స్ వచ్చినపుడు రిసీవ్ చేసుకొని PLAN గురించి చెప్పండి. నచ్చిన వారు PLAN లో PARTICIPATE అవుతారు. మీకు వారికి కూడా ఆదాయం వస్తుంది.
* PARTICIPATORS DIRECT గా మీ BANK ACCOUNT లో డబ్బులు జమ చేస్తారు. మీకు అదే ఆదాయం . 
*మీరు ఈ ప్లాన్ లో భాగస్వాములై ఆదాయం పొందాలనుకుంటే క్రింది లింకు పై క్లిక్ చేయండి. 


CELL; 773  1959  303

07-

clixsense


Anyone Can Earn Money by CLIXSENSE: PART-FULL TIME:
www.clixsense.com/?9837579


bitcoin